MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-haires-removie-movies-af49532f-462b-4c93-bad1-6745319accc1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-haires-removie-movies-af49532f-462b-4c93-bad1-6745319accc1-415x250-IndiaHerald.jpgసినిమాలలో హీరోలు పాత్రలకు తగ్గట్లుగా వేషాలు వేస్తుంటారు. మరి కొంతమంది హీరోలు ఏమో అందుకు పూర్తిగా భిన్నంగా వారి వేషధారణలను మారుస్తూ ఉంటారు.. అయితే ఏదైనా పాత్రలో నటించాలంటే, ఆ పాత్రలోని క్యారెక్టర్ కి ఒదిగి పోయేలా కనపడాలి. ఇందుకోసం అవసరమైన డైలాగులతో పాటు వేషం లోనూ వేరియేషన్ ఉండాలి. ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన డైలాగులు, ఒక్కో రకమైన గెటప్ లు ఉంటాయి. అలా సినిమాలలో పాత్రకు తగినట్లు గుండుతో కనిపించారు కొందరు హీరోలు. అంతకు ఆ హీరోలెవరో ఇప్పుడు చూద్దాం.. 1). రజినీకాంత్: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన శHERO HAIRES REMOVIE MOVIES;ntr;balakrishna;rajinikanth;shiva;soundarya;anand malayalam actor;boyapati srinu;dr rajasekhar;editor mohan;kalyan;kalyan ram;raj;ram pothineni;shankar;sudarshan;surya sivakumar;vikram;cinema;rajani kanth;nandamuri balakrishna;tamil;director;lord siva;doctor;karthik siva kumar;hero;nandamuri taraka rama rao;chatrapathi shivaji;ghajini;sivaji;anand deverakonda;chitramతలపై వెంట్రుకలు లేకుండా మెరిసిన 7 మంది హీరోలు వీళ్లే ?తలపై వెంట్రుకలు లేకుండా మెరిసిన 7 మంది హీరోలు వీళ్లే ?HERO HAIRES REMOVIE MOVIES;ntr;balakrishna;rajinikanth;shiva;soundarya;anand malayalam actor;boyapati srinu;dr rajasekhar;editor mohan;kalyan;kalyan ram;raj;ram pothineni;shankar;sudarshan;surya sivakumar;vikram;cinema;rajani kanth;nandamuri balakrishna;tamil;director;lord siva;doctor;karthik siva kumar;hero;nandamuri taraka rama rao;chatrapathi shivaji;ghajini;sivaji;anand deverakonda;chitramSun, 16 May 2021 15:00:00 GMT
సినిమాలలో హీరోలు పాత్రలకు తగ్గట్లుగా వేషాలు వేస్తుంటారు. మరి కొంతమంది హీరోలు ఏమో అందుకు పూర్తిగా  భిన్నంగా వారి వేషధారణలను మారుస్తూ ఉంటారు.. అయితే ఏదైనా పాత్రలో నటించాలంటే, ఆ పాత్రలోని క్యారెక్టర్ కి ఒదిగి పోయేలా కనపడాలి. ఇందుకోసం అవసరమైన డైలాగులతో పాటు వేషం లోనూ వేరియేషన్  ఉండాలి. ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన డైలాగులు, ఒక్కో రకమైన గెటప్ లు ఉంటాయి. అలా సినిమాలలో పాత్రకు తగినట్లు గుండుతో కనిపించారు కొందరు హీరోలు. అంతకు ఆ హీరోలెవరో ఇప్పుడు చూద్దాం..


1). రజినీకాంత్:
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన శివాజీ సినిమాలో క్లైమాక్స్ లో  గుండుతో కనిపించాడు. ఆ సన్నివేశం ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది.

2). బాలకృష్ణ:
నటసింహ నందమూరి బాలకృష్ణ తొలిసారిగా తెరమీద గుండుతో కనిపించనున్నారు. బ్లాక్ బాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి తో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు బాలయ్య.. బాలకృష్ణ అఖండ సినిమాలో గుండుతో కనిపించనున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో కాసేపు గుండుతో కనిపించినా అది ఒరిజినల్ కాదులెండి..

3). మోహన్ బాబు:
తన కెరీర్లో తొలిసారిగా గుండుతో కనిపించిన సినిమా శివ శంకర్. ఈ సినిమాలో కొద్దిసేపు గుండుతో కనిపిస్తారు మోహన్ బాబు. ఇక ఈ సినిమా మధ్యలోనే సౌందర్య చనిపోవడం కూడా జరిగింది.

4). సూర్య:
గజిని సినిమాలో సూర్య గుండుతో కనిపిస్తాడు.

5). డాక్టర్ రాజశేఖర్ :
శేషు సినిమాలో హీరో రాజశేఖర్ గుండుతో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. తమిళ్ లో విక్రమ్ నటించి, బ్లాక్ బాస్టర్ అయిన సేతు చిత్రానికి తెలుగు రీమిక్స్ lob గెటప్ తో పాటు తన నటనతో ఆకట్టుకున్నాడు రాజశేఖర్. ఎమోషనల్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

6). కార్తీ:
కాష్మోరా సినిమాలో కార్తి గుండుతో కనిపించి, అందరినీ అలరించాడు.

7). నందమూరి కళ్యాణ్ రామ్:
మొట్టమొదటిసారిగా 3d సినిమాతో మన ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ ఓం 3డి సినిమాలో కాసేపు గుండుతో కనిపిస్తాడు.

అంతేకాకుండా సీనియర్ నటుడు ఆనంద్ రాజ్, క్యారెక్టర్ నటుడు గుండు సుదర్శన్ తదితరులు చాలావరకు గుండు తోనే కనిపించేవారు . అంతే కాకుండా వీరు నటనతో జనాలను అందరినీ బాగా ఆకట్టుకునేవారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకులు లేకుండా దూసుకుపోతున్న సినిమా బండి

గుడ్ న్యూస్.. ఇక ఆధార్ లేకున్నా పర్లేదు?

గడిచిన 3 ఏళ్లలో రూ.5 కోట్లను పోగొట్టుకున్న సాయిపల్లవి !

నేడు గుంటూరుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌..!!

ఎత్తుగ‌డ‌ల్లో ఏపీ స‌ర్కారు విఫ‌లం.. రీజ‌నేంటి.. ?

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే రామ నామం..!!

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>