BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/special-trains-for-dussehra-and-diwali9e27f4f5-403f-42db-b1ce-b94f7a22b610-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/special-trains-for-dussehra-and-diwali9e27f4f5-403f-42db-b1ce-b94f7a22b610-415x250-IndiaHerald.jpgఓవైపు క‌రోనాతో దేశం అత‌లాకుత‌లం అవుతోన్న వేళ‌.. ఇప్పుడు తౌతే తుపాను ముంచుకొస్తుంది. ఈ తుపాను ప్ర‌స్తుతం కేర‌ళ‌ను షేక్ చేస్తోంది. అతి భారీ వ‌ర్షాల‌కు తోడుగా అత్యంత వేగంతో వీస్తున్న ఈదురు గాలులు అత‌లాకుత‌లం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వాతావ‌ర‌ణ శాఖ ఇప్ప‌టికే ‘రెడ్ అలెర్ట్’ ప్ర‌క‌టించింది. తీర ప్రాంతాల్లో జ‌న‌జీవ‌నం పూర్తిగా స్థంభించిపోయింది. ఇక, తౌక్టే తుఫాన్ కారణంగా గుజరాత్ వెళ్లాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తుఫాను ప్రభావంతో గుజరాత్ కోస్తా తీరంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల ఆరు train;puri jagannadh;raj;koshta;gujarat - gandhinagar;press;redతాక్టే తుఫాన్: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం..!!తాక్టే తుఫాన్: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం..!!train;puri jagannadh;raj;koshta;gujarat - gandhinagar;press;redSun, 16 May 2021 09:04:00 GMTఓవైపు క‌రోనాతో దేశం అత‌లాకుత‌లం అవుతోన్న వేళ‌.. ఇప్పుడు తౌతే తుపాను ముంచుకొస్తుంది. ఈ తుపాను ప్ర‌స్తుతం కేర‌ళ‌ను షేక్ చేస్తోంది. అతి భారీ వ‌ర్షాల‌కు తోడుగా అత్యంత వేగంతో వీస్తున్న ఈదురు గాలులు అత‌లాకుత‌లం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వాతావ‌ర‌ణ శాఖ ఇప్ప‌టికే ‘రెడ్ అలెర్ట్’ ప్ర‌క‌టించింది. తీర ప్రాంతాల్లో జ‌న‌జీవ‌నం పూర్తిగా స్థంభించిపోయింది. ఇక, తౌక్టే తుఫాన్ కారణంగా గుజరాత్ వెళ్లాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తుఫాను ప్రభావంతో గుజరాత్ కోస్తా తీరంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల ఆరు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. పూరి ఓఖా ఎక్సప్రెస్, 17న నడిచే రాజ్ కోట్- సికింద్రాబాద్, సికింద్రాబాద్-రాజ్ కోట్ ఎక్సప్రెస్ లు, 18న నడిచే పోరుబందర్- సికింద్రాబాద్, 19న బయలుదేరే ఓఖా- పూరి ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్-పోరుబందర్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"స్పుత్నిక్‌ లైట్‌" కు ఆ దేశం గ్రీన్ సిగ్నల్..!!

ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?

ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>