BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/oxyzen800919e1-c63b-4718-bbe7-9dfea34c5c0b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/oxyzen800919e1-c63b-4718-bbe7-9dfea34c5c0b-415x250-IndiaHerald.jpgమన దేశంలో కరోనా చికిత్సకు ఉపయోగించే అన్ని మందులు, పరికరాలపై GST పడుతోంది. మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, PPE కిట్లు ఇలా ప్రతి ఒక్కదానిపై పన్ను చెల్లించాల్సి వస్తోంది. కరోనాతో ఆస్పత్రిలో చేరితే రూ.లక్షల్లో బిల్లులతో పాటు అదనంగా 15% GST కట్టాలి. ఎమర్జెన్సీలో ప్రాణాన్ని నిలబెట్టే మెడికల్‌ ఆక్సిజన్‌ మీద కూడా 12% పన్ను విధిస్తున్నాయి మన ప్రభుత్వాలు. వీటిపై GST తగ్గిస్తే సామాన్యులకు ఉపశమనం కలుగుతుంది.oxygen;mandulaఆక్సిజన్‌ మీద కూడా GST..!!ఆక్సిజన్‌ మీద కూడా GST..!!oxygen;mandulaSun, 16 May 2021 11:07:23 GMTమన దేశంలో కరోనా చికిత్సకు ఉపయోగించే అన్ని మందులు, పరికరాలపై GST పడుతోంది. మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, PPE కిట్లు ఇలా ప్రతి ఒక్కదానిపై పన్ను చెల్లించాల్సి వస్తోంది. కరోనాతో ఆస్పత్రిలో చేరితే రూ.లక్షల్లో బిల్లులతో పాటు అదనంగా 15% GST కట్టాలి. ఎమర్జెన్సీలో ప్రాణాన్ని నిలబెట్టే మెడికల్‌ ఆక్సిజన్‌ మీద కూడా 12% పన్ను విధిస్తున్నాయి మన ప్రభుత్వాలు. వీటిపై GST తగ్గిస్తే సామాన్యులకు ఉపశమనం కలుగుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా: పగటిపూట చెట్లకింద.. రాత్రి పూట షెడ్లలో..!

య‌థేచ్చ‌గా సంచ‌రిస్తున్న కొవిడ్ బాధితులు!

ఈ దెబ్బ తో ప్రభుదేవా కెరీర్ ఖతమేనా..!

రఘురామ కేసులో కొత్త ట్విస్టులు... ?

టాలీవుడ్ కుబేరుడు బన్నీ..?

క‌రోనాపై జ‌గ‌న్ త్రిముఖ వ్యూహం...!

చిక్కుల్లో చరణ్ సినిమా.. ఫిలిం ఛాంబర్ కి నోటీసులు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>