MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kamalhassan-acd9872c-80ae-489a-b000-66c9772c56ed-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kamalhassan-acd9872c-80ae-489a-b000-66c9772c56ed-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ తారా స్థాయికి చేరిపోవడంతో ఓటీటీ ల హవా విపరీతంగా పెరిగి పోతోంది. ఇది చాలదు అన్నట్లుగా చాలామంది నిర్మాతలు తమ సినిమాను ‘పే ఫర్ ఫ్యూ’ పద్దతిలో ఓటీటీ లలో విడుదల చేయడానికి ఆశక్తి కనపరుస్తున్నారు. గత సంవత్సరం నుండి కోవిడ్ సమస్యల వల్ల అనేక సినిమాల రిలీజ్ లు ఆగిపోవడంతో ఇక లాభం లేదనుకుని చాలామంది ఓటీటీ ల వైపు అడుగులు వేస్తున్నారు. లేటెస్ట్ గా విడుదలైన సల్మాన్ ఖాన్ ‘రాధే’ పే పర్ వ్యూ పద్ధతికి మార్గాన్ని సుగమం చేసింది. వాస్తవానికి 8 సంవత్సరాల క్రితం కమలహాసన్ తన ‘విశ్వరూపం’ మూవీని ఇలా పే kamalhassan;;salman khan;vegetable market;ideaకమలహాసన్ ఆలోచనలతో ముందడుగు వేసిన సల్మాన్ ఖాన్ !కమలహాసన్ ఆలోచనలతో ముందడుగు వేసిన సల్మాన్ ఖాన్ !kamalhassan;;salman khan;vegetable market;ideaSun, 16 May 2021 08:00:00 GMTకరోనా సెకండ్ వేవ్ తారా స్థాయికి చేరిపోవడంతో ఓటీటీ ల హవా విపరీతంగా పెరిగి పోతోంది. ఇది చాలదు అన్నట్లుగా చాలామంది నిర్మాతలు తమ సినిమాను ‘పే ఫర్ ఫ్యూ’ పద్దతిలో ఓటీటీ లలో విడుదల చేయడానికి ఆశక్తి కనపరుస్తున్నారు. గత సంవత్సరం నుండి కోవిడ్ సమస్యల వల్ల అనేక సినిమాల రిలీజ్ లు ఆగిపోవడంతో ఇక లాభం లేదనుకుని చాలామంది ఓటీటీ ల వైపు అడుగులు వేస్తున్నారు.


లేటెస్ట్ గా విడుదలైన సల్మాన్ ఖాన్ ‘రాధే’ పే పర్ వ్యూ పద్ధతికి మార్గాన్ని సుగమం చేసింది. వాస్తవానికి 8 సంవత్సరాల క్రితం కమలహాసన్ తన ‘విశ్వరూపం’ మూవీని ఇలా పే ఫర్ వ్యూ పద్ధతి ద్వారా విడుదల చేయాలని భావిస్తే తమిళనాడు లోని ధియేటర్ల యజమానులు బయ్యర్లు కమల్ ఆలోచనలకు ఎదురు తిరగడంతో అప్పట్లో కమల్ వెనక్కు తగ్గాడు.



ఇప్పుడు కోవిడ్ పరిస్థితులలో కమల్ ఆలోచనలను చాలామంది అనుసరించబోతున్నారు. దీనితో రానున్న రోజులలో మరిన్ని సినిమాలు పే ఫర్ వ్యూ పద్ధతిలో విడుదల అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా జీ ఓటీటీ లో విడుదలైన ‘రాధె’ సినిమాను తొలి రోజు 42 లక్షల మంది చూసినట్లు మార్కెట్ వర్గాలు అంచనాలను కడుతున్నాయి. ఈ అంచనాలే నిజం అయితే ఈమూవీ తొలిరోజు 100 కోట్ల కలక్షన్స్ వసూలు చేసింది అన్న అంచనాలు వస్తున్నాయి.  


అయితే ఈసినిమాకు పూర్తిగా నెగిటివ్ టాక్ రావడంతో ‘రాదే’ పే ఫర్ వ్యూ కలక్షన్స్ రెండవ రోజు నుండి తగ్గిపోవచ్చని అంటున్నారు. ‘రాధె’ తో కలిసి కాంబో ఆఫర్ రూపంలో వార్షిక సబ్‌స్క్రిప్షన్ 499కి ఆఫర్ అందించిన పరిస్థితులలో ఈ అవకాశాన్ని వాడుకున్న వారు లక్షలలో ఉంటారు కాబట్టి ‘జీ’కు భారీగానే ఆదాయం సమకూరి ఉంటుంది అంచనాలు వస్తున్నాయి. కమలహాసన్ మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికలలో ఓడిపోయినా ఆయన బిజెనెస్ ఐడియా మాత్రం ఇప్పుడు చాలామందికి నచ్చడం ఆశ్చర్యకరం..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోదీని ప్రశ్నిస్తే.. ఇక అరెస్టులేనా?

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>