PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modiaff290fb-feb0-4c54-9c4e-58f375481d08-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modiaff290fb-feb0-4c54-9c4e-58f375481d08-415x250-IndiaHerald.jpgప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో మీడియా అనుసరిస్తున్న వైఖరే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత కొన్ని రోజులుగా మీడియా ఆయనను టార్గెట్ గా చేసుకుని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తోంది. జాతీయ స్థాయి మీడియా ఎప్పుడూ కూడా ప్రధాన మంత్రి మోడీ నీ ఈ 7 ఏళ్ల కాలంలో విమర్శించిన పరిస్థితి లేదు. ఏది చేసినా సరే సమర్ధించిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ప్రధానమంత్రి మోడీని జాతీయ మీడియా ప్రతి అంశంలో కూడా టార్గెట్ చేసి విమర్శలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇన్ని రోజులు కూడా భారతీయ జనతా పార్టీకి ఏ ఇబ్బంది లేకుండmodi,bjp;modi;kcr;narendra modi;media;prime minister;minister;narendraమోడీని టార్గెట్ చేస్తున్న మీడియా...? ఇక ఆయనను పక్కన పెట్టిందా...?మోడీని టార్గెట్ చేస్తున్న మీడియా...? ఇక ఆయనను పక్కన పెట్టిందా...?modi,bjp;modi;kcr;narendra modi;media;prime minister;minister;narendraSun, 16 May 2021 10:05:17 GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో మీడియా అనుసరిస్తున్న వైఖరే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత కొన్ని రోజులుగా మీడియా ఆయనను టార్గెట్ గా చేసుకుని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తోంది. జాతీయ స్థాయి మీడియా ఎప్పుడూ కూడా ప్రధాన మంత్రి మోడీ నీ ఈ 7 ఏళ్ల కాలంలో విమర్శించిన పరిస్థితి లేదు. ఏది చేసినా సరే సమర్ధించిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ప్రధానమంత్రి మోడీని జాతీయ మీడియా ప్రతి అంశంలో కూడా టార్గెట్ చేసి విమర్శలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇన్ని రోజులు కూడా భారతీయ జనతా పార్టీకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్న మీడియా కూడా ఇప్పుడు మోడీ పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. రాజకీయంగా ఈ అంశానికి సంబంధించి కొన్ని కొన్ని విషయాల్లో మోడీ ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. ఇన్ని రోజులు కూడా మీడియాలో ఆయన ఏది చేసిన వెనకేసుకువచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అటువంటి పరిస్థితి లేదు అని చెప్పవచ్చు. రాజకీయంగా మోడీని ఇబ్బంది పెట్టేందుకు కూడా కొన్ని పార్టీలు రెడీగా ఉన్నాయి.

తెలంగాణలో ఇప్పటి వరకు కూడా ప్రధానమంత్రి మోడీ టార్గెట్ గా మీడియా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి లేదు అని చెప్పాలి. కానీ ఇప్పుడు మాత్రం మీడియా ఘాటుగా విమర్శలు చేస్తోంది. రాజకీయంగా మోడీని ఇబ్బంది పెట్టేందుకు సీఎం కేసీఆర్ కూడా మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో మోడీ సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్లకపోతే మాత్రం పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. మరి ఆయన ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే కరోనా సమయంలో మోడీ పనితీరు మాత్రం ఆందోళన కలిగించే విధంగానే ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోడీ తెలిపోయారా...? గంగా నది పరువు తీసిందా...?

టాలీవుడ్ కుబేరుడు బన్నీ..?

క‌రోనాపై జ‌గ‌న్ త్రిముఖ వ్యూహం...!

చిక్కుల్లో చరణ్ సినిమా.. ఫిలిం ఛాంబర్ కి నోటీసులు!

ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?

ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>