Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modiaff290fb-feb0-4c54-9c4e-58f375481d08-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modiaff290fb-feb0-4c54-9c4e-58f375481d08-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు ప్రమాదకర రీతిలో పెరిగిపోతుంది. మొదటి రకం వైరస్ తో పోల్చి చూస్తే రెండవ దశ వైరస్ శరవేగంగా పాకిపోతుంది ఇలాంటి నేపథ్యంలో దేశ ప్రజానీకం మొత్తం ప్రాణభయంతో అల్లాడిపోతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరి పై పంజా విసురుతుంది ఈ మహమ్మారి వైరస్. దేశవ్యాప్తంగా విలయ తాండవం చేస్తూ మరణమృదంగం మోగుస్తుంది. అయితే ఒక వైపు దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోందని మొన్నటివరకు ప్Modi;delhi;government;police;media;prime minister;central government;oxygen;coronavirus;panjaa;paruguమోదీని ప్రశ్నిస్తే.. ఇక అరెస్టులేనా?మోదీని ప్రశ్నిస్తే.. ఇక అరెస్టులేనా?Modi;delhi;government;police;media;prime minister;central government;oxygen;coronavirus;panjaa;paruguSun, 16 May 2021 08:30:00 GMTదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు ప్రమాదకర రీతిలో పెరిగిపోతుంది. మొదటి రకం వైరస్ తో పోల్చి చూస్తే రెండవ దశ వైరస్ శరవేగంగా పాకిపోతుంది  ఇలాంటి నేపథ్యంలో దేశ ప్రజానీకం మొత్తం ప్రాణభయంతో అల్లాడిపోతోంది.  సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరి పై పంజా విసురుతుంది ఈ మహమ్మారి వైరస్. దేశవ్యాప్తంగా విలయ తాండవం చేస్తూ మరణమృదంగం మోగుస్తుంది. అయితే ఒక వైపు దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోందని మొన్నటివరకు ప్రజలందరిలో ధైర్యం ఉండేది.



 కానీ రోజురోజుకు దేశంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారిపోతూన్న నేపథ్యంలో ప్రజల ధైర్యం కాస్త భయంగా మారిపోతోంది.  దీనికి కారణం దేశంలో రోజురోజుకు టీకాల కొరత ఆక్సిజన్ కొరత పెరిగిపోతుండటమే.  వైరస్ ప్రభావం కారణంగా ఎంతోమంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు  ఇక అక్కడ ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఎంతోమంది చివరికి ప్రాణాలు పోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అదే సమయంలో దేశంలో టీకాల కొరత కూడా ఎంతగానో ఆందోళన కలిగిస్తోంది.  ఈ నేపథ్యంలో అనుకున్నంత స్థాయిలో వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగడం లేదు.




 ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ టీకాల కొరతపై ప్రశ్నలు సంధిస్తున్నారు.  ఇక ఇటీవల దేశంలో ఏర్పడిన టీకాల కొరత పై ప్రధాని మోదీని ప్రశ్నించిన 17 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు  మా పిల్లలకు అందించాల్సిన టీకాలనూ విదేశాలకు ఎందుకు పంపించారు అంటూ పోస్టర్లు అతికించడం లో ఇక ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసులో ఏకంగా 17 మందిని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనివెనుక అసలు సూత్రధారి ఎవరు అన్న దానిపై విచారణ కొనసాగిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బైడెన్‌ కు సీనియర్‌ సలహాదారుగా భారతీయ మహిళ

ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>