BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/aplockdown3ae8a374-cf27-4e03-b3bd-93cbb97c757a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/aplockdown3ae8a374-cf27-4e03-b3bd-93cbb97c757a-415x250-IndiaHerald.jpgకొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో హర్యానాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల మేరకు రేపటితో లాక్‌డౌన్‌ ముగియనుండటంతో ప్రభుత్వం మరోసారి పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నెల 24 వరకు హర్యానాలో లాక్‌డౌన్‌ అమలులో ఉండనుంది. లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ అధికారులను ఆదేశించారు.lockdown;amala akkineni;delhi;haryana - chandigarh;twitter;ministerఢిల్లీ ప్లాన్ ని ఫాలో అవుతున్న హర్యానా..!!ఢిల్లీ ప్లాన్ ని ఫాలో అవుతున్న హర్యానా..!!lockdown;amala akkineni;delhi;haryana - chandigarh;twitter;ministerSun, 16 May 2021 15:58:50 GMTకొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో హర్యానాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల మేరకు రేపటితో లాక్‌డౌన్‌ ముగియనుండటంతో ప్రభుత్వం మరోసారి పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నెల 24 వరకు హర్యానాలో లాక్‌డౌన్‌ అమలులో ఉండనుంది. లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ అధికారులను ఆదేశించారు.
" style="height: 258px;">
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కాంగ్రెస్ లో ఈటల చిచ్చు?

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..

అంత గొప్ప భారత్ పై.. ఇంత దుష్ప్రచారమా?

ఏ పాత్ర కోసం ఇంతలా కష్టపడలేదు : పూజా హెగ్డే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>