PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ventilator73eba06d-830a-4121-bc50-7fbe1518e568-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ventilator73eba06d-830a-4121-bc50-7fbe1518e568-415x250-IndiaHerald.jpgకరోనా సమయంలో వెంటిలేటర్లు అనేవి చాలా కీలకంగా మారాయి. వెంటిలేటర్ల విషయంలో ప్రభుత్వాలు సమర్థవంతంగా లేకపోవడంతో ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు వస్తుంది. ప్రజలు చాలా వరకు కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రభుత్వాసుపత్రులకు వెళుతున్నారు. అయినా సరే కరోనా విషయంలో సమర్థవంతంగా ప్రభుత్వాలు వైద్యం అందించలేక పోతున్నాయి అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఈ విషయంలో చాలా వరకు సానుకూలంగా కనబడటంలేదు. ప్రైవేట్ ఆస్పత్రులు అనుసరిస్తున్న వైఖరిపై ప్రభుత్వాలు కూడా సీరియస్ గానే ఉన్నాయి. ఇక వెంటిలేటరventilator;andhra pradesh;maharashtra - mumbai;maharashtra;letter;central government;nijam;coronavirusవెంటిలేటర్ ల లెక్క అడుగుతున్న కేంద్రం...?వెంటిలేటర్ ల లెక్క అడుగుతున్న కేంద్రం...?ventilator;andhra pradesh;maharashtra - mumbai;maharashtra;letter;central government;nijam;coronavirusSun, 16 May 2021 18:10:00 GMTకరోనా సమయంలో వెంటిలేటర్లు అనేవి చాలా కీలకంగా మారాయి. వెంటిలేటర్ల విషయంలో ప్రభుత్వాలు సమర్థవంతంగా లేకపోవడంతో ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు వస్తుంది. ప్రజలు చాలా వరకు కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రభుత్వాసుపత్రులకు వెళుతున్నారు. అయినా సరే కరోనా విషయంలో సమర్థవంతంగా ప్రభుత్వాలు వైద్యం అందించలేక పోతున్నాయి అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఈ విషయంలో చాలా వరకు సానుకూలంగా కనబడటంలేదు.

ప్రైవేట్ ఆస్పత్రులు అనుసరిస్తున్న వైఖరిపై ప్రభుత్వాలు కూడా సీరియస్ గానే ఉన్నాయి. ఇక వెంటిలేటర్ ల  విషయంలో ఇప్పుడు కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఏడాది నుంచి రాష్ట్రాలకు 75 వేలకు పైగా వెంటిలేటర్లు  కొనుగోలు చేసి ఇస్తే రాష్ట్రాలు వెంటిలేటర్ల ను ఏర్పాటు చేసుకోలేదు. వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తే 10 మంది సిబ్బంది కూడా దానికి కావాల్సి ఉంటుంది. నిర్వహణ ఖర్చు కూడా భారీగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వెంటిలేటర్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రాలేదు.

ఇప్పుడు నిజంగా వెంటిలేటర్లు ఏర్పాటు చేసి ఉంటే కరోనా వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి ఎంతోకొంత సహకారం ఉండేది. ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి ఉపయోగం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ విధంగా పరిస్థితి కనబడటం లేదు అని చెప్పాలి. వెంటిలేటర్ల విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు మహారాష్ట్ర ప్రభుత్వానికి వెంటిలేటర్ లను ఉచితంగా ఇచ్చేసాయి. దీనితో కొన్ని సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఇప్పుడు దీనికి సంబంధించి ఆడిట్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్రాలు నివేదిక ఇవ్వాలని ఎన్ని వెంటిలేటర్ లు వినియోగించారు ఎన్ని ఏర్పాటు చేయవలసి ఉంది ఏంటి అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం లెక్కలను అడుగుతున్నట్లు తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా కేసులు తగ్గుముఖం ... !

గుంటూరు జిల్లా జైల్లో రఘురామకృష్ణంరాజు ఖైదీ no.. 3468

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>