Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/adhaar-card-chaing-adress-without-profff6653ffd-ec12-4a70-9a08-06a033f6ae7d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/adhaar-card-chaing-adress-without-profff6653ffd-ec12-4a70-9a08-06a033f6ae7d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. వివిధ దశలలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తూ రోజురోజుకు కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఇక టీకా ప్రక్రియ మరింత వేగవంతం చేశారు.Adhar;good news;local language;central government;good newwz;coronavirusగుడ్ న్యూస్.. ఇక ఆధార్ లేకున్నా పర్లేదు?గుడ్ న్యూస్.. ఇక ఆధార్ లేకున్నా పర్లేదు?Adhar;good news;local language;central government;good newwz;coronavirusSun, 16 May 2021 15:00:00 GMTప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. వివిధ దశలలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తోంది.  కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తూ రోజురోజుకు కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో..  ఇక టీకా ప్రక్రియ మరింత వేగవంతం చేశారు.



 ప్రస్తుతం 18 ఏళ్లకు పైబడిన వారి నుంచి అన్ని వయస్సుల వారికి కూడా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం వ్యాక్సిన్ వేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది.  స్థానిక ఆస్పత్రిలో కరోనా వైరస్ చికిత్స కోసం ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవలే ఈ నిబంధన నుండి మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలిపింది.  ఈ విషయంలో ఇటీవల యుఐడిఎఐ తీసుకుంది.  ఇకనుంచి ఆధార్ కార్డు తప్పనిసరికాదు అంటూ స్పష్టం చేస్తోంది.



 ఆసుపత్రులు  వైరస్ చికిత్స కోసం ఇక ఆధార్ కార్డు తప్పనిసరి ఏమీ కాదని చెప్పు యుఐడిఎఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆధార్ కార్డు లేదు అన్న  కారణంతో కొంతమందిని ఆసుపత్రిలో చేసుకోవడం లేదని, టీకా ఇవ్వడం లేదు వ్యాఖ్యానించింది యుఐడిఎఐ. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము అంటూ తెలిపింది. ఏ వ్యక్తి అయినా సరే ఆధార్ కార్డు లేకపోయినప్పటికీ కరోనా చికిత్స పొందే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ సహా పింఛన్ కార్డు సైతం చూపించి టీకా వేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చింది.  ఇది ఒక రకంగా అందరికీ శుభ వార్త అనే చెప్పాలి. ప్రస్తుతం ఎంతో మంది ఇక ఆధార్ వివరాలు తప్పనిసరిగా పొందుపరచాల్సి ఉండడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఇక ఇటీవలే యుఐడిఎఐ తీసుకున్న నిర్ణయంతో ఎంతో మందికి ఊరట కలగనుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గడిచిన 3 ఏళ్లలో రూ.5 కోట్లను పోగొట్టుకున్న సాయిపల్లవి !

నేడు గుంటూరుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌..!!

ఎత్తుగ‌డ‌ల్లో ఏపీ స‌ర్కారు విఫ‌లం.. రీజ‌నేంటి.. ?

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే రామ నామం..!!

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?

మహేష్ ఫాన్స్ రిలాక్స్.. అది ఇది కాదట!

సైలెంట్ గా ఎదురు చూస్తున్న ఈటెల...? ఏం చేస్తారు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>