MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan17dfff04-952a-41a7-b392-5ec5ba12559f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan17dfff04-952a-41a7-b392-5ec5ba12559f-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ చలనచిత్ర రంగంలో అత్యంత పాపులారిటీ కలిగిన నటుడిగా కొనసాగుతున్నారు. ఆయన హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రం ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. కరోనా సమయంలోనూ వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే పవన్ ని ఒక నటుడిగా మాత్రమే కాదు ఆయన వ్యక్తిత్వాన్ని కూడా చాలామంది బాగా ఇష్టపడుతుంటారు. అతని మనసు బంగారం అని అభిమానులు సగర్వంగా చెప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ చాలా దయగల మనిషి అని అభిమానులతో pawan kalyan;pawan;harish;choudary actor;harish shankar;jr ntr;kalyan;pawan kalyan;shankar;tollywood;cinema;interview;blockbuster hit;director;agnyaathavaasi;gabbar singhపవన్ పై సంచలన వ్యాఖ్యలు..?పవన్ పై సంచలన వ్యాఖ్యలు..?pawan kalyan;pawan;harish;choudary actor;harish shankar;jr ntr;kalyan;pawan kalyan;shankar;tollywood;cinema;interview;blockbuster hit;director;agnyaathavaasi;gabbar singhSun, 16 May 2021 17:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ చలనచిత్ర రంగంలో అత్యంత పాపులారిటీ కలిగిన నటుడిగా కొనసాగుతున్నారు. ఆయన హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రం ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. కరోనా సమయంలోనూ వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే పవన్ని ఒక నటుడిగా మాత్రమే కాదు ఆయన వ్యక్తిత్వాన్ని కూడా చాలామంది బాగా ఇష్టపడుతుంటారు. అతని మనసు బంగారం అని అభిమానులు సగర్వంగా చెప్పుకుంటారు.



పవన్ కళ్యాణ్ చాలా దయగల మనిషి అని అభిమానులతో పాటు ఆయనతో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లు కూడా చెబుతుంటారు. జూనియర్ ఆర్టిస్ట్ ఎం. ఎస్ చౌదరి కూడా పవన్ కళ్యాణ్ ఒక మంచి మనస్తత్వం గల వ్యక్తి అని అన్నారు. గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి, వకీల్ సాబ్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం రావడం తన అదృష్టం అని ఆయన అన్నారు.



డైరెక్టర్ హరీష్ శంకర్ కి తనంటే ఒక మంచి అభిప్రాయం ఉందని.. ఆయనే తనని పవన్ కల్యాణ్ కి పరిచయం చేశారని ఎం.ఎస్ చౌదరి అన్నారు. కానీ ఒక విషయంలో తాను చాలా బాధపడ్డాను అని ఆయన అన్నారు. పవన్ అందర్నీ చాలా అభినందించారు కానీ తనను అభినందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.



"గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ తీస్తున్న సమయంలో జూనియర్ ఆర్టిస్టులు అందరూ కలిసి పాటలు పాడాల్సి ఉంది. అయితే అందరూ పాటలు పాడి పవన్ యొక్క ప్రశంసలు పొంది బాగా ఆనందపడ్డారు. కానీ నాకు పాట పాడే ఛాన్స్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ లంచ్ కి వెళ్లారు. దీంతో నేను పాట పాడుతున్నప్పుడు షూటింగ్ లో ఆయన లేరు. ఫలితంగా పవన్ కళ్యాణ్ మందు పాట పాడే అవకాశాన్ని కోల్పోయాను. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ యొక్క ప్రశంసలు పొందటం మిస్ అయ్యాను, " అని ఎం. ఎస్ చౌదరి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కాంగ్రెస్ లో ఈటల చిచ్చు?

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..

అంత గొప్ప భారత్ పై.. ఇంత దుష్ప్రచారమా?

ఏ పాత్ర కోసం ఇంతలా కష్టపడలేదు : పూజా హెగ్డే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>