MoviesN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/celebrities-earnings67eab006-c412-4efd-9a47-2795fd331a0b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/celebrities-earnings67eab006-c412-4efd-9a47-2795fd331a0b-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు కంటే స్టార్ యాంక‌ర్లు అత్య‌క‌ధికంగా సంపాదిస్తున్నారు.తెలుగు సినిమా,టీవీ రంగాల్లో మేల్ యాంక‌ర్స్‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్నారు యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు. ప్ర‌దీప్ ప్ర‌తినెల ఎంత సంపాదిస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌దీప్ ఆస్తులు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం.celebrities-earnings;pradeep;raja;suma;suma kanakala;cinema;telugu;television;marriage;episode;comedy;heroయాంకర్ ప్ర‌దీప్ నెల సంపాద‌న ఎంతో తెలుసా...?యాంకర్ ప్ర‌దీప్ నెల సంపాద‌న ఎంతో తెలుసా...?celebrities-earnings;pradeep;raja;suma;suma kanakala;cinema;telugu;television;marriage;episode;comedy;heroSun, 16 May 2021 13:03:34 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు కంటే స్టార్ యాంక‌ర్లు అత్య‌క‌ధికంగా సంపాదిస్తున్నారు.తెలుగు సినిమా,టీవీ రంగాల్లో మేల్ యాంక‌ర్స్‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్నారు యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు. ప్ర‌దీప్ ప్ర‌తినెల ఎంత సంపాదిస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌దీప్ ఆస్తులు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం.

ప్ర‌దీప్ మాచిరాజు ఎన్నో కామెడీ షోల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు.తెలుగులో ఫీమేల్ యాంక‌ర్స్ లో సుమ టాప్ ప్లేస్‌లో ఉంటే   మేల్ యాంక‌ర్స్‌లో నెంబ‌ర్ వ‌న్‌గా యాంక‌ర్ ప్ర‌దీప్ ఉన్నారు.ఎంత‌మంది యాంక‌ర్లు ఉన్న ప్ర‌దీప్ క్రేజ్ వేరుగా ఉంటుంది.దీనికి తగ్గట్లుగానే ప్రదీప్ సంపాదన కూడా ఉందని తెలుస్తోంది. ప్ర‌దీప్ నెల‌లో అన్ని రోజులు బిజిబిజీగా ఉంటాడు.ప్ర‌దీప్ బుల్లితెర‌మీదే కాకుండా వెండితెర మీద త‌న‌దైన శైలిలో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు.ఇటీవ‌ల 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా అనే సినిమాలో హీరో పాత్ర‌ను పోషించాడు. ఈ సినిమ‌కు రెమ్యూనిరేష‌న్ భారీగానే పుచ్చుకున్నాడు.దాదాపుగా 25 ల‌క్ష‌లు తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. దీంతో పాటు ప్ర‌దీప్ చేసే టీవీ షోలు కూడా ఎక్కువ‌గానే ఉన్నాయి.



రెడీయెజాకీగా కేరీర్ ను ప్రారంభించిన ప్ర‌దీప్ జీతెలుగు ఛానెల్ లో చాలా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాంలు చేశాడు.జీ తెలుగులో బిగ్ సెల‌బ్రిటీ ఛాలెంజ్ సీజ‌న్ 1,2,కొంచెం ట‌చ్‌లో ఉంటే చెప్తా సీజ‌న్ 1-4,సుప‌ర్ సీరియ‌ల్ ఛాంపియ‌న్‌షిప్ సీజ‌న్ 2,ప్ర‌దీప్ ద‌ర్బార్‌ డ్రామా జూనియ‌ర్స్ సీజ‌న్ 1-3,కామెడీ కిలాడీలు,లోక‌ల్ గ్యాంగ్స్‌,ల‌క్ష్మీదేవి త‌లుపుత‌డితే,స‌రిగ‌మ‌ప లాంటి ప్రోగ్రాంతో పాటు గడ‌స‌రి అత్త సొగ‌స‌రి కోడ‌లు  కార్య‌క్ర‌మం పూర్తిగా మ‌హిళ‌ల ప్రోగ్రాం అయిన‌ప్ప‌టికి మేల్ యాంక‌ర్ గా ప్ర‌దీప్ అంద‌రిని అల‌రించాడు.ఈటీవీలో న‌ర్త‌నశాల‌,అదుర్స్‌, ఢీ సీజ‌న్ 9-13,జ‌బ‌ర్‌ద‌స్త్‌, ఈటీవీ ప్ల‌స్ లో ఎక్స్‌ప్రెస్ రాజా,కిక్‌స్టార్ మాలో పెళ్లి చూపులు షోలు చేసి ప్రేక్ష‌కులను మెప్పించాడు.


 ప్రస్తుతం ప్ర‌దీప్ సంపాద‌న నెల‌కు 40ల‌క్ష‌లకు పైనే ఉంటుంద‌ని ప్ర‌చారం జరుగుతుంది.ప్ర‌దీప్ తాను చేసే ప్రోగ్రాంలో ఒక్కో ఎపిసోడ్ కోసం 1.25 లక్షలకు పైగానే తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. రెండేళ్ల కింద ఎపిసోడ్‌కు 75 వేల వరకు తీసుకున్న ప్రదీప్ ఇఫ్పుడు తన పారితోషికం మరో 50 వేలు పెంచేసాడు.ప్ర‌స్తుతం  అన్ని ఛానెల్స్ లో బిజిబిజీగా ప్రోగ్రాంలు చేస్తున్న ప్రదీప్ ఆస్తులు బాగానే కూడ‌బెట్టుకుంటున్నాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణా కాంగ్రెస్ కి గుడ్ టైం...? ఏం చేస్తారు...?

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?

మహేష్ ఫాన్స్ రిలాక్స్.. అది ఇది కాదట!

సైలెంట్ గా ఎదురు చూస్తున్న ఈటెల...? ఏం చేస్తారు...?

అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి ఫిక్స్.. రచ్చ మాములుగా లేదుగా !!

పవన్, బాలయ్య.. మధ్యలో నల్లకోటు..

కరోనా తర్వాత గర్భం వస్తే ఏదైనా సమస్యలు వస్తాయా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>