BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/petrola2ebcef0-6f4c-41ac-9296-705a6e034260-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/petrola2ebcef0-6f4c-41ac-9296-705a6e034260-415x250-IndiaHerald.jpgదేశంలో మరోసారి పెట్రో మోత మోగింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. ఒకరోజు విరామం తర్వాత చమురు ధరలను పెంచుతూ ఆదివారం విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్‌ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగాయి. పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.92.64కు, డీజిల్‌ రూ.83.285 ఎగబాకింది. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.21, డీజిల్‌ రూ.90.73 కి చేరింది. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 దాటిన విషయం తెలిసిందే. ఇక petrol;maharashtra - mumbai;maharashtra;96మళ్ళీ పెట్రో మోత..!!మళ్ళీ పెట్రో మోత..!!petrol;maharashtra - mumbai;maharashtra;96Sun, 16 May 2021 10:42:35 GMTదేశంలో మరోసారి పెట్రో మోత మోగింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. ఒకరోజు విరామం తర్వాత చమురు ధరలను పెంచుతూ ఆదివారం విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.  లీటర్‌ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగాయి. పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.92.64కు, డీజిల్‌ రూ.83.285 ఎగబాకింది. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.21, డీజిల్‌ రూ.90.73 కి చేరింది. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 దాటిన విషయం తెలిసిందే. ఇక ముంబయిలో త్వరలోనే సెంచరీ కొట్టే దిశగా సాగుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అతి చిన్న వయసులోనే జాతీయ అవార్డు గెలుచుకున్న విక్కీ కౌశల్..

ఈ దెబ్బ తో ప్రభుదేవా కెరీర్ ఖతమేనా..!

రఘురామ కేసులో కొత్త ట్విస్టులు... ?

టాలీవుడ్ కుబేరుడు బన్నీ..?

క‌రోనాపై జ‌గ‌న్ త్రిముఖ వ్యూహం...!

చిక్కుల్లో చరణ్ సినిమా.. ఫిలిం ఛాంబర్ కి నోటీసులు!

ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>