MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/kajal-aggarwal-showing-hotness-in-tight-blouse-wear-in-these-photos-set-2415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/kajal-aggarwal-showing-hotness-in-tight-blouse-wear-in-these-photos-set-2415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్‌కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె కోసం ఇప్పటికీ దర్శక నిర్మాతలు వేచి చూస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కాజల్ డేట్స్ కోసం ఎగబడుతున్నారు నిర్మాతలు. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది చందమామ. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తాననే కమిట్మెంట్‌తోనే గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నానని.. అప్పటికీ ఇప్పటికీ తన కెరీర్‌లో మార్పులేం లేవని చెప్పుకొచ్చింది కాజల్. అయితే ప్రస్తుతం కాజల్ తన భర్త గౌతమ్ ఆస్తులని చూస్తే ఎవరెనా వావ్ అనాల్సిందే .గౌతమ్ 2015 సంవత్సరంcelebrities-earnings;business;lifestyle;gautham new;gautham;kajal aggarwal;mumbai;hyderabad;marriage;chennai;husband;moon;vegetable market;heroine;puneసినిమాల్లోనే కాదు వ్యాపారంలో కూడా కాజల్ తోపే...సినిమాల్లోనే కాదు వ్యాపారంలో కూడా కాజల్ తోపే...celebrities-earnings;business;lifestyle;gautham new;gautham;kajal aggarwal;mumbai;hyderabad;marriage;chennai;husband;moon;vegetable market;heroine;puneSun, 16 May 2021 15:00:00 GMTతెలుగు ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్‌కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె కోసం ఇప్పటికీ దర్శక నిర్మాతలు వేచి చూస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కాజల్ డేట్స్ కోసం ఎగబడుతున్నారు నిర్మాతలు. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది చందమామ. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తాననే కమిట్మెంట్‌తోనే గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నానని.. అప్పటికీ ఇప్పటికీ తన కెరీర్‌లో మార్పులేం లేవని చెప్పుకొచ్చింది కాజల్. అయితే ప్రస్తుతం కాజల్ తన భర్త గౌతమ్ ఆస్తులని చూస్తే ఎవరెనా వావ్ అనాల్సిందే .

గౌతమ్ 2015 సంవత్సరం నుండి లైఫ్ స్టైల్ డిజైన్ కంపెనీ మరియు ఇంటీరియర్ వ్యాపారంను నిర్వహిస్తున్నారు. ఆయన వ్యక్తిగత వ్యాపారం విలువ 50 కోట్ల వరకు ఉంటుందని ముంబయికి చెందిన ఒక ఫైనాన్సియల్ వెబ్ సైట్ పేర్కొంది. వ్యాపారాలు, ఇతర ఆస్తులు కలుపుకుని మొత్తం 50 కోట్ల రూపాయలుగా నిర్థారించారు.కాజల్ అగర్వాల్ ఆస్తితో పోలిస్తే గౌతమ్ ఆస్తి తక్కువేనట. కాజల్ తన సినిమాలు మరియు కమర్షియల్ పారితోషికాలతో బానే సంపాధించింది. దాదాపుగా 200కోట్ల వరకు సంపాధించిందట.అయితే ఇప్పుడు గౌతమ్ బిజినెస్ ని కాజల్ కూడా ప్రమోట్ చేయడంతో ఈ బిజినెస్ కి ఇంకా మార్కెట్ పెరిగింది.అలాగే కాజల్ కి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్ల లాభాలు వచ్చాయి అని టాక్.

ఆమెకి హైదరాబాద్ , చెన్నై , పూణే , ముంబై లాంటి ప్రాంతలలో భారీగా స్థలాలు ఉన్నాయట. ఇక ఆమె తన భర్త గౌతమ్ తో కలిసి ఈ ఆస్తులని ఇంకా పెంచుకోవాలని చూస్తుంది అని టాక్. ఇక ఇప్పటికే హీరోయిన్ గా ఓన్లీ సీనియర్ హీరోస్ తోనే నటిస్తున్న కాజల్ రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదట. కాజల్ ప్రస్తుతం ఒక సినిమాకి దాదాపుగా 3 కోట్ల వరకు తీసుకుంటుంది. ఆమె చేతిలో కూడా ప్రస్తుతం వరుస సినిమాలు ఉన్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకులు లేకుండా దూసుకుపోతున్న సినిమా బండి

గుడ్ న్యూస్.. ఇక ఆధార్ లేకున్నా పర్లేదు?

గడిచిన 3 ఏళ్లలో రూ.5 కోట్లను పోగొట్టుకున్న సాయిపల్లవి !

నేడు గుంటూరుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌..!!

ఎత్తుగ‌డ‌ల్లో ఏపీ స‌ర్కారు విఫ‌లం.. రీజ‌నేంటి.. ?

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే రామ నామం..!!

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>