MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe8c970de6-b0e2-488b-be94-a86f5dd6cc9f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe8c970de6-b0e2-488b-be94-a86f5dd6cc9f-415x250-IndiaHerald.jpgసల్మాన్ ఖాన్ సినిమా ‘రాధె’ జీప్లెక్స్, జీ5 ఓటీటీలతో పాటు రెండు డీటీహెచ్‌ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమాను ఈ మద్యనే రిలీజ్ చేశారు. అయితే సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది.అయిన కూడా జీ ఓటీటీల్లో ‘రాధె’ సినిమాను తొలి రోజు మొత్తంగా 42 లక్షల మంది చూసినట్లు ట్రేడ్ లో లెక్కలు వేసారు. అంటే ఈ సినిమా తొలి రోజు వసూళ్లు రూ.100 కోట్లను దాటిపోయినట్లే. ఎందుకంటే ఈ చిత్రానికి ఓటీటీలో నిర్ణయించిన టికెట్ రేటు రూ.249 కాబట్టి. 42 లక్షల మంది తలో 249 రూపాయలు ఖర్చుపెట్టారంటే వసూళ్లు 104 కోట్లకు పైగానే ఉండాలి. అయిsalman;salman khan;cinema;media;criminalభాయ్ సీరియస్ అయ్యాడు జాగ్రత్త...భాయ్ సీరియస్ అయ్యాడు జాగ్రత్త...salman;salman khan;cinema;media;criminalSun, 16 May 2021 15:30:00 GMTసల్మాన్ ఖాన్ సినిమా ‘రాధె’ జీప్లెక్స్, జీ5 ఓటీటీలతో పాటు రెండు డీటీహెచ్‌ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమాను ఈ మద్యనే రిలీజ్ చేశారు. అయితే సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది.అయిన కూడా జీ ఓటీటీల్లో ‘రాధె’ సినిమాను తొలి రోజు మొత్తంగా 42 లక్షల మంది చూసినట్లు ట్రేడ్ లో లెక్కలు వేసారు. అంటే ఈ సినిమా తొలి రోజు వసూళ్లు రూ.100 కోట్లను దాటిపోయినట్లే.

ఎందుకంటే ఈ చిత్రానికి ఓటీటీలో నిర్ణయించిన టికెట్ రేటు రూ.249 కాబట్టి. 42 లక్షల మంది తలో 249 రూపాయలు ఖర్చుపెట్టారంటే వసూళ్లు 104 కోట్లకు పైగానే ఉండాలి. అయితే తొలి రోజే ఫ్లాఫ్ టాక్ రావటంతో ఈ ఊపు రెండో రోజుకు లేదు. మరో ప్రక్క రాధె’ విదేశీ మార్కెట్ల నుంచి రూ.5 కోట్ల మేర మాత్రమే వసూళ్లు రాబట్టినట్లు అంచనా. ఇక ఆల్రెడీ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు తోడు కొత్తవాళ్లు ‘రాధె’ కోసం  ‘జీ’ ఓటీటీలను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. రాధెతో కలిసి కాంబో ఆఫర్ రూపంలో వార్షిక సబ్‌స్క్రిప్షన్ 499కి అందించింది జీ. ఈ ఆఫర్ వాడుకున్న వాళ్లు లక్షల్లోనే ఉన్నారని అంచనా. కాబట్టి ఆ విధంగా కూడా ‘జీ’కు భారీగానే ఆదాయం సమకూరి ఉంటుంది.

అయితే ఈ సినిమా కలెక్షన్స్ ని పైరసీ సైట్స్ గండి కొడుతున్నాయి. అందుకే ఇక రంగంలోకి సల్మాన్ ఖాన్ దిగారు. ఆయన తన సోషల్ మీడియా ద్వారా పైరసీ సైట్స్ కి , వాటిలో సినిమాలు చూసేవారికి వార్నింగ్ ఇచ్చారు. రాధే సినిమాని పైరసీ చేస్తున్న సైట్స్ మీద సైబర్ క్రైమ్ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు అని, మీరు కూడా ఆ సైట్స్ లో చూస్తే మీ మీద కూడా క్రిమినల్ కేసులు పెడతారు అని సల్మాన్ భాయ్ హెచ్చరించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..

అంత గొప్ప భారత్ పై.. ఇంత దుష్ప్రచారమా?

ఏ పాత్ర కోసం ఇంతలా కష్టపడలేదు : పూజా హెగ్డే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>