BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-effect4cbea030-94fc-4337-a404-79539764dc00-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-effect4cbea030-94fc-4337-a404-79539764dc00-415x250-IndiaHerald.jpgకరోనా ప్రభావం దేశం మొత్తం అన్ని రకాలుగా పడింది. ఇప్పటికే స్కూల్ లు మూత పడి గత ఏడాది డైరెక్ట్ గా పై తరగతులకు ప్రోమోట్ చేసారు. ఇక 2020-2021 సంవత్సరానికి సైతం బడులు ఎప్పుడు తెరుచుకుంటాయి అనే విషయం తెలియని పరిస్థితి. పిల్లలను స్కూల్ కి పంపేందుకు అటుcorona effect;school;2020;juneకరోనా ఎఫెక్ట్: మారనున్న విద్యాసంవత్సరంకరోనా ఎఫెక్ట్: మారనున్న విద్యాసంవత్సరంcorona effect;school;2020;juneSun, 16 May 2021 07:19:12 GMTకరోనా ప్రభావం దేశం మొత్తం అన్ని రకాలుగా పడింది. ఇప్పటికే స్కూల్ లు మూత పడి గత ఏడాది డైరెక్ట్ గా పై తరగతులకు ప్రోమోట్ చేసారు. ఇక 2020-2021 సంవత్సరానికి సైతం బడులు ఎప్పుడు తెరుచుకుంటాయి అనే విషయం తెలియని పరిస్థితి. పిల్లలను స్కూల్ కి పంపేందుకు అటు తల్లిదండ్రులు సైతం సిద్ధంగా లేరు. సాధారణంగా జూన్ లో విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీనిపై ఇప్పుడే ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా లేదని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూడాల్సిందే అంటూ స్ప్రష్టం చేస్తున్నారు. ఇక కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టాలంటే సమయం పట్టేలా ఉంది కాబట్టి ఎప్పుడు బడులు తెరుచుకుంటాయి తెలియని పరిస్థితి నెలకొంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోదీని ప్రశ్నిస్తే.. ఇక అరెస్టులేనా?

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>