MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samanthace2b59cc-7107-4d41-9b6c-9643621063ad-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samanthace2b59cc-7107-4d41-9b6c-9643621063ad-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో పని చేసే హీరో హీరోయిన్ లు ఒకరినొకరు నచ్చి పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.. అలా పెళ్లి చేసుకున్న జంటలు ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా కాపురం కొనసాగిస్తున్నాయి.. ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా పడుతుందో ఎవరికీ తెలియదు.. అలా సినిమా ఇండస్ట్రీలో తమ తోటి నటులని ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు ఎవరు? ఆ జంటలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. samantha;pawan;mahesh;naga chaitanya;amala akkineni;kumaar;nagarjuna akkineni;namrata shirodkar;shiva;ajith kumar;ambareesh;dr rajasekhar;jeevitha rajaseskhar;jyothika;kalyan;krishna;madhumitha;mithra;prasanna;prema;radhika;renu desai;samantha;sarath kumar;sharath;shiva balaji;sneha prasanna;srikanth;sumalatha;surya sivakumar;varun;varun sandesh;varun tej;vithika sheru;tollywood;cinema;telugu;rajani kanth;marriage;kannada;love;industry;lord siva;doctor;hero;heroine;allu sneha;june;ajit pawar;sakshi;sharrath marar1;hero heroineరీల్ జంటలు కాస్త రియల్ జంటలు గా మారిపోయిన టాలీవుడ్ నటులురీల్ జంటలు కాస్త రియల్ జంటలు గా మారిపోయిన టాలీవుడ్ నటులుsamantha;pawan;mahesh;naga chaitanya;amala akkineni;kumaar;nagarjuna akkineni;namrata shirodkar;shiva;ajith kumar;ambareesh;dr rajasekhar;jeevitha rajaseskhar;jyothika;kalyan;krishna;madhumitha;mithra;prasanna;prema;radhika;renu desai;samantha;sarath kumar;sharath;shiva balaji;sneha prasanna;srikanth;sumalatha;surya sivakumar;varun;varun sandesh;varun tej;vithika sheru;tollywood;cinema;telugu;rajani kanth;marriage;kannada;love;industry;lord siva;doctor;hero;heroine;allu sneha;june;ajit pawar;sakshi;sharrath marar1;hero heroineSun, 16 May 2021 13:00:00 GMTసినిమా ఇండస్ట్రీ లో పని చేసే హీరో హీరోయిన్ లు ఒకరినొకరు నచ్చి పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.. అలా పెళ్లి చేసుకున్న జంటలు ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా కాపురం కొనసాగిస్తున్నాయి.. ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా పడుతుందో ఎవరికీ తెలియదు.. అలా సినిమా ఇండస్ట్రీలో తమ తోటి నటులని ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు ఎవరు? ఆ జంటలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..

సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో ఒక జంట కృష్ణ విజయనిర్మల.. వీరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి సాక్షి, మంచి కుటుంబం, మంచి మిత్రులు వంటి సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో కలిసి నటించి ఆ సినిమాల హిట్లతో పాలుపంచుకున్నారు.. అలాగే నాగార్జున అమల కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిచయంతోనే ప్రేమించుకున్నారు.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.. శివ, కిరాయి దాదా, నిర్ణయం, ప్రేమయుద్ధం వంటి సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ 1992 జూన్ 1న పెళ్లి చేసుకున్నారు..

ఇక తెలుగునాట విపరీతంగా పేరు తెచ్చుకున్న నటి సుమలత, కన్నడ నటుడు అంబరీష్ కలిసి కన్నడంలో కొన్ని సినిమాలు చేసిన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. యాంగ్రీ యంగ్ మాన్ గా ప్రేక్షకులను అలరించిన డాక్టర్ రాజశేఖర్ మరియు హీరోయిన్ జీవిత లు ప్రేమించుకుని 1991లో పెళ్లి చేసుకున్నారు.. అలాగే శ్రీకాంత్ ఊహ లు ఇద్దరూ కూడా ప్రేమించి పెళ్ళి చేసుకున్న వారే.. సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ లు కూడా కొన్ని సినిమాల్లో కలిసి నటించి ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇక ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ మరియు సూర్య జ్యోతిక అలాగే వరుణ్ సందేశ్ వితిక ఇంకా స్నేహ ప్రసన్న , జెనీలియా రితేష్ దేశ్ ముఖ్,  అజిత్ రాధిక శరత్ కుమార్ , శివబాలాజీ మధుమిత, నాగచైతన్య సమంత కూడా కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణా కాంగ్రెస్ కి గుడ్ టైం...? ఏం చేస్తారు...?

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?

మహేష్ ఫాన్స్ రిలాక్స్.. అది ఇది కాదట!

సైలెంట్ గా ఎదురు చూస్తున్న ఈటెల...? ఏం చేస్తారు...?

అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి ఫిక్స్.. రచ్చ మాములుగా లేదుగా !!

పవన్, బాలయ్య.. మధ్యలో నల్లకోటు..

కరోనా తర్వాత గర్భం వస్తే ఏదైనా సమస్యలు వస్తాయా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>