MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/celebrities-earningsc352e40d-d95d-43d9-ae4a-38852b69f7af-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/celebrities-earningsc352e40d-d95d-43d9-ae4a-38852b69f7af-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ.. ఈ పేరు యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. క్రేజీ సినిమాలతో యువతను అంతగా ఆకట్టుకున్నాడు విజయ్.. ‘పెళ్లి చూపులు’ సినిమా వరకు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని విజయ్ దేవరకొండ.. ఆ చిత్రంతో తొలి సక్సెస్ అందుకొని ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఈ సినిమాతో యూత్‌లో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు విజయ్. celebrities-earnings;business;pawan;govinda;geetha;govi;kalyan;sandeep;tiru;vijay;vijay deverakonda;telangana;cinema;cinema theater;arjun reddy;marriage;hero;success;joseph vijay;taxiwala;mahanati;arjun 1;reddy;devarakonda;chitramవిజయ్ దేవరకొండకు అన్ని బిజినెస్ లు ఉన్నాయా?విజయ్ దేవరకొండకు అన్ని బిజినెస్ లు ఉన్నాయా?celebrities-earnings;business;pawan;govinda;geetha;govi;kalyan;sandeep;tiru;vijay;vijay deverakonda;telangana;cinema;cinema theater;arjun reddy;marriage;hero;success;joseph vijay;taxiwala;mahanati;arjun 1;reddy;devarakonda;chitramSun, 16 May 2021 12:45:09 GMTవిజయ్ దేవరకొండ.. ఈ పేరు యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. క్రేజీ సినిమాలతో యువతను అంతగా ఆకట్టుకున్నాడు విజయ్.. ‘పెళ్లి చూపులు’ సినిమా వరకు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని విజయ్ దేవరకొండ.. ఆ చిత్రంతో తొలి సక్సెస్ అందుకొని ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఈ సినిమాతో యూత్‌లో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు విజయ్.


తనదైన ఆటీట్యూడ్‌తో.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ..మంచి నటనతో తెలుగు రాష్ట్రాల ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్నాడు. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత వచ్చిన ‘మహానటి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలు కూడా అద్భుత విజయాన్ని సాధించాయి. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను అలరించకపోయినా.. యూత్‌లో మాత్రం విజయ్‌ దేవరకొండకు అంతే క్రేజ్ ఉంది.విజయ్ దేవరకొండ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సౌత్‌లో ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.

ఇది ఇలా ఉండగా ఈ హీరో సినిమాలనే కాదు వరుసగా బిజినెస్ లను కూడా చేస్తున్నాడు.. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. యూత్ లో అతనికి ఉన్న ఆదరణతోనే విజయ్ ఇలా ఉన్నాడని చాలా మంది అనుకుంటున్నారు.నటుడుగా ఇప్పుడు తిరుగులేని స్థానం సంపాదించుకున్నాడు. దాంతో పాటు క్లోత్స్ బిజినెస్ మొదలు పెట్టాడు. రౌడీ బ్రాండ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. మరోవైపు మల్టీప్లెక్స్ నిర్మాణంలోకి కూడా వచ్చాడు. సొంతూరు మహబూబ్‌నగర్‌లో ఏషియన్ ఫిల్మ్స్‌తో కలిసి ఓ థియేటర్ను ప్రారంభించాడు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో థియేటర్ ఓపెన్ అయ్యింది. రెస్టారెంట్స్ లను కూడా ఈయన నడిపిస్తున్నాడు. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చిన్న సినిమాలకు పెట్టుబడులు కూడా పెడుతూ నిర్మాతగా కూడా ఎంట్రీ ఇచ్చాడు.. లక్కు లక్క లాగా విజయ్ ను పట్టుకుంది..  ఏది మొదలు పెట్టిన కూడా మంచిగా లాభాలు వస్తున్నాయి. ఇక ఫ్యూచర్లో ఇంకా ఎటువంటి రంగాల్లో రాణిస్తాడో చూడాలి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణా కాంగ్రెస్ కి గుడ్ టైం...? ఏం చేస్తారు...?

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?

మహేష్ ఫాన్స్ రిలాక్స్.. అది ఇది కాదట!

సైలెంట్ గా ఎదురు చూస్తున్న ఈటెల...? ఏం చేస్తారు...?

అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి ఫిక్స్.. రచ్చ మాములుగా లేదుగా !!

పవన్, బాలయ్య.. మధ్యలో నల్లకోటు..

కరోనా తర్వాత గర్భం వస్తే ఏదైనా సమస్యలు వస్తాయా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>