MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/simbhu-f1c296c2-d4b0-48d2-acee-e4bef7fba20c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/simbhu-f1c296c2-d4b0-48d2-acee-e4bef7fba20c-415x250-IndiaHerald.jpgఒక సినిమా దర్శకుడు తన సినిమాను ఎలా రిలీజ్ చేయాలా అని అనుక్షణం టెన్షన్ పడుతూ ఉంటాడు. ప్రస్తుత పరిస్థితులలో ఒక సినిమా తీయడం కంటే ఆ సినిమా సక్రమంగా రిలీజ్ చేయడం చాల కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో తమిళ దర్శకుడు జమీల్ తన సినిమా రిలీజ్ ను ఆపమని కోరడం ఇప్పుడు దక్షిణ భారతదేశ ఫిలిం ఇండస్ట్రీలో షాకింగ్ న్యూస్ గా మారింది.ఒకప్పుడు తమిళనాడులో క్రేజీ హీరోగా పేరుతెచ్చుకున్న శిoభు అతడి మాజీ ప్రేయసి హంసిక తో కలిసి నటించిన ‘మహా’ ను ఓటీటీ లో విడుదల చేయబోతున్నారు. అయితే ఇలా తాను ఎన్నో ఆశలు పెట్టుకున్న మూవీsimbhu;;rana;naga chaitanya;akhil akkineni;naga;tollywood;cinema;naga aswin;kollywood;tamil;love;tamilnadu;chaitanya 1;maha;love storyతన సినిమా నిలుపుదల చేయమంటూ కోర్ట్ మెట్లు ఎక్కిన దర్శకుడు !తన సినిమా నిలుపుదల చేయమంటూ కోర్ట్ మెట్లు ఎక్కిన దర్శకుడు !simbhu;;rana;naga chaitanya;akhil akkineni;naga;tollywood;cinema;naga aswin;kollywood;tamil;love;tamilnadu;chaitanya 1;maha;love storySun, 16 May 2021 11:00:00 GMTఒక సినిమా దర్శకుడు తన సినిమాను ఎలా రిలీజ్ చేయాలా అని అనుక్షణం టెన్షన్ పడుతూ ఉంటాడు. ప్రస్తుత పరిస్థితులలో ఒక సినిమా తీయడం కంటే ఆ సినిమా సక్రమంగా రిలీజ్ చేయడం చాల కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో తమిళ దర్శకుడు జమీల్ తన సినిమా రిలీజ్ ను ఆపమని కోరడం ఇప్పుడు దక్షిణ భారతదేశ ఫిలిం ఇండస్ట్రీలో షాకింగ్ న్యూస్ గా మారింది.


ఒకప్పుడు తమిళనాడులో క్రేజీ హీరోగా పేరుతెచ్చుకున్న శిoభు అతడి మాజీ ప్రేయసి హంసిక తో కలిసి నటించిన ‘మహా’ ను ఓటీటీ లో విడుదల చేయబోతున్నారు. అయితే ఇలా తాను ఎన్నో ఆశలు పెట్టుకున్న మూవీని ఓటీటీ లో రిలీజ్ చేయడం దర్శకుడు జమీల్ కు ఏమాత్రం నచ్చలేదు. దీనితో ఈమూవీ విడుదలను ఆపు చేయమని దర్శకుడు కోర్టు మెట్లు ఎక్కాడు.


అంతేకాదు ఈమూవీకి సంబంధించిన చాల సీన్స్ తన చేత కాకుండా వేరే దర్శకుడు చేత దర్శకత్వం చేయించి తనకు అన్యాయం చేసారని జమీల్ బాధ పడుతున్నాడు. ఈసినిమాకు సంబంధించి తనకు పారితోషికంగా రావలసిన 24 లక్షలలో తనకు చాల తక్కువ ఎమౌంట్ నిర్మాతల నుండి తనకు ఇప్పటి వరకు అందిందని జమీల్ వాదన. దీనితో ఇప్పుడు ఈ అంశం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.


మన టాలీవుడ్ లో కూడ ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు మారకపోవడంతో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న అనేక మీడియం రేంజ్ సినిమాలు ఓటీటీ లో విడుదల చేయాలని ఆ మూవీ నిర్మాతలు భావిస్తున్నారు. వాటిలో ముందు వరసలో రానా విరాటపర్వం నాగ చైతన్య లవ్ స్టోరీ అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఉన్నాయి అని అంటున్నారు. అయితే ఈమూవీలకు ఓటీటీ సంస్థలు కోట్ చేస్తున్న ఎమౌంట్ చాల తక్కువగా ఉండటంతో ఏమిచేయాలో తెలియని అయోమయ పరిస్థితులలో ఈమూవీ నిర్మాతలు ఉన్నట్లు టాక్..







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా: పగటిపూట చెట్లకింద.. రాత్రి పూట షెడ్లలో..!

ఆక్సిజన్‌ మీద కూడా GST..!!

య‌థేచ్చ‌గా సంచ‌రిస్తున్న కొవిడ్ బాధితులు!

ఈ దెబ్బ తో ప్రభుదేవా కెరీర్ ఖతమేనా..!

రఘురామ కేసులో కొత్త ట్విస్టులు... ?

టాలీవుడ్ కుబేరుడు బన్నీ..?

క‌రోనాపై జ‌గ‌న్ త్రిముఖ వ్యూహం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>