PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/congress-party5bc2788c-724d-4a59-aed1-068ed74a4c53-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/congress-party5bc2788c-724d-4a59-aed1-068ed74a4c53-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా స్పష్టత రావడం లేదు. రాజకీయంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాస్తోకూస్తో అవకాశాలు కనబడుతున్నాయి. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలహీన పడుతుంది. కాబట్టి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ క్రమంగా బలహీనపడే విధంగా కనబడుతుంది. ఆ పార్టీకి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లోcongress,ts;kcr;jeevan;rahul new;rahul;revanth;k l rahul;bharatiya janata party;jeevan reddy;revanth reddy;congress;government;rahul sipligunj;janareddy;central government;reddy;partyతెలంగాణా కాంగ్రెస్ కి గుడ్ టైం...? ఏం చేస్తారు...?తెలంగాణా కాంగ్రెస్ కి గుడ్ టైం...? ఏం చేస్తారు...?congress,ts;kcr;jeevan;rahul new;rahul;revanth;k l rahul;bharatiya janata party;jeevan reddy;revanth reddy;congress;government;rahul sipligunj;janareddy;central government;reddy;partySun, 16 May 2021 13:32:19 GMTతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా స్పష్టత రావడం లేదు. రాజకీయంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాస్తోకూస్తో అవకాశాలు కనబడుతున్నాయి. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలహీన పడుతుంది. కాబట్టి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ క్రమంగా బలహీనపడే విధంగా కనబడుతుంది.

ఆ పార్టీకి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో బలపడే విధంగా అవకాశాలను సృష్టించుకొనే సూచనలు కనబడుతున్నాయి. సీఎం కేసీఆర్ పై కూడా వ్యతిరేకత క్రమంగా కనబడుతోంది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ విషయంలో ప్రజల్లో సానుకూలత వ్యక్తం కావడం మధ్యతరగతి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని ఈ మధ్యకాలంలో కొనియాడడం...

రాహుల్ గాంధీపై సానుకూలత కూడా కాస్త ఉండటంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విషయంలో పార్టీ అధిష్టానం వేగంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉండవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటివరకు జాప్యం చేయడమే కాకుండా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరు ఏంటి అని దానిపై స్పష్టత ఇవ్వడంలేదు. జానారెడ్డి ఆ పదవికి సిద్ధం కాదు అని తెలియడం ఇక జీవన్ రెడ్డి ఆ పదవిలో ఉంటారు అని సంకేతాలివ్వడం వంటివి జరుగుతూ వచ్చాయి. రేవంత్ రెడ్డి కూడా ఆ పదవి కోసం ఎదురుచూస్తున్న సరే ఆయన విషయంలో సీనియర్ నాయకులు అభ్యంతరం చెప్పడంతో ఆయన పక్కన పెడుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?

మహేష్ ఫాన్స్ రిలాక్స్.. అది ఇది కాదట!

సైలెంట్ గా ఎదురు చూస్తున్న ఈటెల...? ఏం చేస్తారు...?

అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి ఫిక్స్.. రచ్చ మాములుగా లేదుగా !!

పవన్, బాలయ్య.. మధ్యలో నల్లకోటు..

కరోనా తర్వాత గర్భం వస్తే ఏదైనా సమస్యలు వస్తాయా ?

ఆక్సిజన్‌ మీద కూడా GST..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>