Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood742e7331-02bf-4c12-ac75-feedaf30a92a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood742e7331-02bf-4c12-ac75-feedaf30a92a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రష్మిక మందన కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలో సినిమా తో నాగశౌర్య తో జోడీ కట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా పరిచయమైంది. మొదటి సినిమాలోనే గడుసు పిల్ల పాత్రలో నటించిన రష్మిక మందన్న తన పాత్రలో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత గీత గోవిందం అనే సినిమాతో రౌడీ హీరో తో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ ఇక రౌడీ హీరో కు ఫర్ ఫెక్ట్ జోడీ అంటూ పేరు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత ఒక్కసారిగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబCelebrities-earnings;koti;cbn;mahesh;govinda;allu arjun;geetha;govi;mahesh babu;rashmika mandanna;vijay;vijay deverakonda;tollywood;cinema;rajani kanth;industry;blockbuster hit;hero;heroine;joseph vijay;arjun 1;nagashaurya;devarakondaవామ్మో.. తగ్గేదే లే అంటున్న రష్మిక.. సినిమాలతోనే అలా కూడా సంపాదిస్తుంది?వామ్మో.. తగ్గేదే లే అంటున్న రష్మిక.. సినిమాలతోనే అలా కూడా సంపాదిస్తుంది?Celebrities-earnings;koti;cbn;mahesh;govinda;allu arjun;geetha;govi;mahesh babu;rashmika mandanna;vijay;vijay deverakonda;tollywood;cinema;rajani kanth;industry;blockbuster hit;hero;heroine;joseph vijay;arjun 1;nagashaurya;devarakondaSun, 16 May 2021 15:30:52 GMTప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రష్మిక మందన కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలో సినిమా తో నాగశౌర్య తో జోడీ కట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా పరిచయమైంది. మొదటి సినిమాలోనే గడుసు పిల్ల పాత్రలో నటించిన రష్మిక మందన్న తన పాత్రలో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది.  ఇక ఆ తర్వాత గీత గోవిందం అనే సినిమాతో రౌడీ హీరో తో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ ఇక రౌడీ హీరో కు ఫర్ ఫెక్ట్ జోడీ అంటూ పేరు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత ఒక్కసారిగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది రష్మిక మందన్న.



 ఇక మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఇక రష్మిక మందన్న ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.  ఇక అప్పటి నుంచి వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ బిజీ బిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ. అయితే సాధారణంగా హీరోయిన్లు హిట్లు వచ్చిన కొద్ది పారితోషకాన్ని అంతకంతకూ పెంచుతూ ఉంటారు. ఇక రష్మిక మందన కూడా తన పారితోషికాన్ని ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం రెట్టింపు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చలో సినిమా కి 20 లక్షల వరకు పారితోషికం తీసుకుందట రష్మిక మందన్న.



 ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి నటించే అవకాశం రావడంతో గీతగోవిందం సినిమా కోసం ఇక 50 లక్షల వరకు డిమాండ్ చేసి చివరికి 40 లక్షలకు ఫైనల్ చేసిందట. గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది రష్మిక మందన్న. ఈ సినిమాలో ఒక కోటి వరకు పారితోషికాన్ని డిమాండ్ చేసిందట ఈ ముద్దుగుమ్మ. అయితే ఇక ఆ తర్వాత మహేష్ బాబుతో కలిసి నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో  రష్మిక ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయింది.



 ఒకసారి స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చిందంటే ఇక హీరోయిన్లు ఊరుకోరు కదా.. రష్మిక కూడా తన పారితోషికాన్ని ఏకంగా రెండు కోట్లకు పైగానే పెంచింది అనే టాక్ ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్న రష్మిక రెండు కోట్లకు పైగానే పారితోషికాన్ని అందుకుంది అని టాలీవుడ్ లో టాక్ ఉంది. అయితే కేవలం సినిమాల ద్వారానే కాదు అటు షాపింగ్ ఓపెనింగ్స్, మరోవైపు కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా రష్మిక మందన్న రెండు చేతులా సంపాదిస్తుందట  ఏదేమైనా ఈ అమ్మడు మాత్రం తన కెరియర్ లో దూసుకుపోతుంది అని చెప్పాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలయ్యతో ఢీ కొడితే.. హీరోల దశ మారుతుందా ?

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..

అంత గొప్ప భారత్ పై.. ఇంత దుష్ప్రచారమా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>