Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-a6e09686-0ddd-44a5-a753-bb45a5ac7d42-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-a6e09686-0ddd-44a5-a753-bb45a5ac7d42-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. కొత్తరకం వైరస్ ప్రస్తుతం అందరినీ బెంబేలెత్తిస్తోంది. రోజురోజుకు శరవేగంగా వైరస్ పాకిపోతోంది. వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో అటు దేశ ప్రజానీకం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. B1.617 స్ట్రెయిన్ గా రూపాంతరం చెందిన కరోనా ప్రస్తుతం భారత్లో విజృంభిస్తుంది. అయితే ఈ వైరస్ నూ భారత్ వేరియంట్ అని కొంతమంది అంటే.. మరికొంతమంది డబుల్ మ్యూటెంట్ అని అంటున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే.. వైరస్ ఏ రకమైనది అన్నది పక్కనపెడVaccine;india;january;pune;coronavirusగుండెలు పగిలే వార్త.. రెండు వ్యాక్సిన్లు పనిచేయటం లేదు?గుండెలు పగిలే వార్త.. రెండు వ్యాక్సిన్లు పనిచేయటం లేదు?Vaccine;india;january;pune;coronavirusSun, 16 May 2021 15:10:00 GMTదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. కొత్తరకం వైరస్ ప్రస్తుతం అందరినీ బెంబేలెత్తిస్తోంది. రోజురోజుకు శరవేగంగా వైరస్ పాకిపోతోంది.  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో అటు దేశ ప్రజానీకం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. B1.617 స్ట్రెయిన్ గా రూపాంతరం చెందిన కరోనా ప్రస్తుతం భారత్లో విజృంభిస్తుంది. అయితే ఈ వైరస్ నూ భారత్ వేరియంట్ అని కొంతమంది అంటే.. మరికొంతమంది డబుల్ మ్యూటెంట్ అని అంటున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే.. వైరస్ ఏ రకమైనది అన్నది పక్కనపెడితే ప్రస్తుతం శరవేగంగా పాకిపోతు ఎంతో మందిని బలితీసుకుంది.



 అయితే ఓ వైపు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోయినప్పటికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది అన్న ధైర్యం అందరిలో ఉండేది. ఇక వ్యాక్సిన్ ద్వారా యాంటీబాడీలను పెంచుకుంటే తమ శరీరంలోకి వైరస్ వచ్చినప్పటికీ తరిమి కొట్టవచ్చునని ప్రస్తుతం ఎంతో ధైర్యంగా ఉన్నారు అందరూ. కాగా ఇటీవలే అందరికీ గుండెలు పగిలె భారత చెప్పింది ఐ సి ఎం ఆర్.  అయితే  ప్రస్తుతం వాడుకలో ఉన్న కొవ్యాక్సిన్, కోవిషీల్డ్ టీకాలు కూడా B1.617 వేరియంట్ ను సమర్ధవంతంగా ఎదుర్కోలేక పోతున్నాయి అన్న విషయాన్ని గుర్తించారూ.



 గత ఏడాది వ్యాప్తిచెందిన కరోనా వైరస్ ను అడ్డుకోవడంలో ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నాయ్ ఈ టీకాలు.  ప్రస్తుతం భారత్లో శరవేగంగా వ్యాప్తిచెందిన B1.617 రకం వైరస్ ను ఎదుర్కోవడంలో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయాయి అన్నది తెలుస్తోంది. జనవరి నెల నుంచి ఐసీఎంఆర్, పూణే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కి చెందిన శాస్త్రవేత్తలు కరోనా వైరస్ రోగుల నుంచి శాంపిల్ సేకరించి అధ్యయనం జరిపారు. ఈ అధ్యయనంలో బ్రిటన్ వేరియంట్ సహా వివిధ దేశాల స్ట్రెయిన్ వైరస్ ల పై వ్యాక్సిన్లు ఎంతో అద్భుతంగా పని చేస్తున్నాయని యాంటీబాడీలను కూడా ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయని కానీ ప్రస్తుతం భారత్లో వ్యాప్తి చెందుతున్న వేరియంట్ పై మాత్రం అంత సమర్థవంతంగా పని చేయలేకపోతున్నాయని అతి తక్కువగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నాయి అని పరిశోధకులు గుర్తించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుడ్ న్యూస్.. ఇక ఆధార్ లేకున్నా పర్లేదు?

గడిచిన 3 ఏళ్లలో రూ.5 కోట్లను పోగొట్టుకున్న సాయిపల్లవి !

నేడు గుంటూరుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌..!!

ఎత్తుగ‌డ‌ల్లో ఏపీ స‌ర్కారు విఫ‌లం.. రీజ‌నేంటి.. ?

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే రామ నామం..!!

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?

మహేష్ ఫాన్స్ రిలాక్స్.. అది ఇది కాదట!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>