Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/plasmad31baed6-e8e7-4a19-a19b-e71a3bbfca96-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/plasmad31baed6-e8e7-4a19-a19b-e71a3bbfca96-415x250-IndiaHerald.jpgగత ఏడాది చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ భారత్ పాకి పోవడంతో ఒక్కసారిగా ప్రజలందరూ బెంబేలెత్తిపోయారు. ఈ క్రమంలోనే అటు వైద్యులు కూడా అయోమయంలో పడిపోయారు ఈ మహమ్మారి కరోనా వైరస్ కు తగిన చికిత్స ఏదీ అన్న విషయం తెలియక ప్రత్యామ్నాయాల పైన ఎక్కువగా దృష్టి పెట్టారు. అయితే ఇక కరోనా వైరస్ చికిత్సలో భాగంగా గత ఏడాది నుంచి ప్లాస్మా తెరఫీ వాడుకలోకి వచ్చింది. కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరించి ఇక వైరస్ బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అంPlasma;india;mandula;bari;central government;coronavirusప్లాస్మా థెరపీకి గుడ్ బై.. ఎందుకో తెలుసా?ప్లాస్మా థెరపీకి గుడ్ బై.. ఎందుకో తెలుసా?Plasma;india;mandula;bari;central government;coronavirusSun, 16 May 2021 12:00:00 GMTగత ఏడాది చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ భారత్ పాకి పోవడంతో ఒక్కసారిగా ప్రజలందరూ బెంబేలెత్తిపోయారు.  ఈ క్రమంలోనే అటు వైద్యులు కూడా అయోమయంలో పడిపోయారు  ఈ మహమ్మారి కరోనా వైరస్ కు తగిన చికిత్స ఏదీ అన్న విషయం తెలియక ప్రత్యామ్నాయాల పైన ఎక్కువగా దృష్టి పెట్టారు. అయితే ఇక కరోనా వైరస్ చికిత్సలో భాగంగా గత ఏడాది నుంచి ప్లాస్మా తెరఫీ వాడుకలోకి వచ్చింది.  కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరించి ఇక వైరస్ బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు వైద్యులు.



 అయితే ఇక కరోనా వైరస్ కు ఇతర మందులు ఏవీ లేకపోవడం తో ప్లాస్మా థెరపీ కరోనా వైరస్ చికిత్సలో భాగంగా ఎంతో కీలకం గా మారిపోయింది.  ఈ క్రమంలోనే కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న ఎంతోమంది ప్లాస్మా దానం చేయడానికి కూడా ముందుకు వచ్చారు. ఎంతో మంది సెలబ్రెటీలు రాజకీయ నాయకులు సైతం ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేసి ప్రాణాలు నిలబెట్టాలి అంటూ విజ్ఞప్తి చేశారు.  కానీ కొంత కాలంలోనే ప్లాస్మా థెరఫీ ద్వారా  ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు అంటూ వైద్యుల అధ్యయనాల్లో గుర్తించారు.  ప్లాస్మా థెరపీ కరోనా రోగుల ప్రాణాలను నిలబెట్ట లేకపోతుంది అంటూ చెప్పుకొచ్చారు.



 ప్రస్తుత కాలంలో రేమిడిసివర్ లాంటి మందులు  వైరస్ చికిత్సలో అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి తరుణంలో అటు ప్లాస్మా థెరపీ కి గుడ్ బై చెప్పాలని ఐసీఎంఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  త్వరలోనే ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల చేయబోతుందట ఐసీఎంఆర్. ఇక ప్లాస్మా థెరపీ నిలిపివేయాలని దేశం లోని కొంతమంది ప్రముఖ వైద్య నిపుణుడు కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ప్లాస్మా థెరపీ  వైరస్ చికిత్స లో ఎలాంటి ప్రభావం చూపడం లేదని.. ముఖ్యంగా వైరస్ రోగుల ప్రాణాలను నిలబెట్టే లేకపోతుంది అంటూ ఇప్పటికే మెడికల్ జనరల్ లాన్సెట్ సైతం చెప్పుకొచ్చారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇండియా నుండి జో బైడెన్ కు మాస్కులు.. స్పెషాలిటీ ఇదే..!!

పవన్, బాలయ్య.. మధ్యలో నల్లకోటు..

కరోనా తర్వాత గర్భం వస్తే ఏదైనా సమస్యలు వస్తాయా ?

ఆక్సిజన్‌ మీద కూడా GST..!!

య‌థేచ్చ‌గా సంచ‌రిస్తున్న కొవిడ్ బాధితులు!

ఈ దెబ్బ తో ప్రభుదేవా కెరీర్ ఖతమేనా..!

రఘురామ కేసులో కొత్త ట్విస్టులు... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>