Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pujaea1f865f-f53e-4cdb-91ea-35bfabc401f5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pujaea1f865f-f53e-4cdb-91ea-35bfabc401f5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక లైలా కోసం అనే సినిమాతో అక్కినేని హీరో నాగచైతన్యతో జోడీ కట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. తన కోర చూపుల తో ఎంతో మంది సినీ ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. ఇక అంతే కాదండోయ్ వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలోనే తన గ్లామర్ డోస్ కి ఒక్కసారిగా పని చెప్పింది. ఏకంగా హాట్ బికినీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందPooja;pooja hegde;abinaya;akhil akkineni;nageshwara rao akkineni;bollywood;cinema;blockbuster hit;comedian;hero;yuva;geetha artsఏ పాత్ర కోసం ఇంతలా కష్టపడలేదు : పూజా హెగ్డేఏ పాత్ర కోసం ఇంతలా కష్టపడలేదు : పూజా హెగ్డేPooja;pooja hegde;abinaya;akhil akkineni;nageshwara rao akkineni;bollywood;cinema;blockbuster hit;comedian;hero;yuva;geetha artsSun, 16 May 2021 15:30:00 GMTప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక లైలా కోసం అనే సినిమాతో అక్కినేని హీరో నాగచైతన్యతో జోడీ కట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.  తన కోర చూపుల తో ఎంతో మంది సినీ ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. ఇక అంతే కాదండోయ్ వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలోనే తన గ్లామర్ డోస్ కి ఒక్కసారిగా పని చెప్పింది. ఏకంగా హాట్ బికినీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది  ఆ తర్వాత ఇక తన బికినీ అందాలతో ఎవరిని చూపుతిప్పుకోకుండా చేసింది.



 ఇక స్టార్ హీరోలందరి సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ.. బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటు దూసుకుపోతుంది.  ఇక దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతుంది పూజా హెగ్డే.  ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలకు పూజా హెగ్డే కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.  ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ..  అక్కినేని యువ హీరో అఖిల్ తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో నటిస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.



 ఇకపోతే ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది పూజా హెగ్డే.  అఖిల్ తో నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో స్టాండప్ కమెడియన్ గా పూజా హెగ్డే నటించబోతుంది. అయితే ఈ సినిమాలో తన పాత్రకు తగ్గట్లుగా కేవలం అవసరం అయినంత వరకు మాత్రమే స్టాండప్ స్కిల్స్ చూపించాల్సి ఉంటుంది.. ఇక ఈ సినిమాలో పాత్ర కోసం తాను ఎంతగానో హోం వర్క్ చేశాను అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.  ఇప్పటివరకు ఏ పాత్ర కోసం కూడా ఇంతలా కష్టపడలేదు అంటూ చెప్పింది. ఇకపోతే ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారతీయ రైల్వే మరో మైలురాయి..!!

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..

అంత గొప్ప భారత్ పై.. ఇంత దుష్ప్రచారమా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>