Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/rakhi-savanthb12db1da-987b-4ae1-b613-66491327c0cf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/rakhi-savanthb12db1da-987b-4ae1-b613-66491327c0cf-415x250-IndiaHerald.jpgబాలీవుడ్‌లో ఒకప్పుడు తెగ వినిపించిన పేరు రాఖీ సావంత్. అయితే ఈ మధ్య ఈ భామ బాగా సైలెంట్ అయిపోయింది. అంతేకాదు ఈ మధ్యనే పెళ్లి కూడా చేసుకుంది. బ్రిటన్‌కు చెందిన రితేశ్ అనే వ్యాపారవేత్తను రాఖీ ఈ మధ్యనే పెళ్లాడింది. రాఖీ ఇలా ఆకస్మికంగా పెళ్లి చేసుకోవడడంతో బాలీవుడ్ జనాలు షాకయ్యారు. ఇంత అర్జెంటుగా ఆమె పెళ్లి చేసుకోడానికి కారణం ఏంటా అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే తాను పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని..rakhi savanth;beauty;rakhi sawant;bhama;jeevitha rajaseskhar;bollywood;marriage;spouse;santoshamమాఫియా డాన్‌కు భయపడ్డ బోల్డ్ బ్యూటీ.. ఏం చేసిందో తెలుసా..?మాఫియా డాన్‌కు భయపడ్డ బోల్డ్ బ్యూటీ.. ఏం చేసిందో తెలుసా..?rakhi savanth;beauty;rakhi sawant;bhama;jeevitha rajaseskhar;bollywood;marriage;spouse;santoshamSun, 16 May 2021 21:17:00 GMTబాలీవుడ్‌లో ఒకప్పుడు తెగ వినిపించిన పేరు రాఖీ సావంత్. అయితే ఈ మధ్య ఈ భామ బాగా సైలెంట్ అయిపోయింది. అంతేకాదు ఈ మధ్యనే పెళ్లి కూడా చేసుకుంది. బ్రిటన్‌కు చెందిన రితేశ్ అనే వ్యాపారవేత్తను రాఖీ ఈ మధ్యనే పెళ్లాడింది. రాఖీ ఇలా ఆకస్మికంగా పెళ్లి చేసుకోవడడంతో బాలీవుడ్ జనాలు షాకయ్యారు. ఇంత అర్జెంటుగా ఆమె పెళ్లి చేసుకోడానికి కారణం ఏంటా అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే తాను పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని తాజాగా రాఖీ బయటపెట్టింది. అయితే ఆమె అర్థాంతరంగా పెళ్లి చేసుకోవడానికి ఓ మాఫియా డాన్ కారణమని చెప్పుకొచ్చింది. అతడి నుంచి తప్పించుకునేందుకే పెళ్లి చేసుకున్నానంటూ చెప్పుకొచ్చింది.
 
పెళ్లి అనంతరం రాఖీ ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన పెళ్లి ప్రస్తావన రావడంతో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టింది. గుజరాత్‌కు చెందిన ఓ మాఫియా డాన్‌ తనను తెగ ఇబ్బంది పెట్టాడని, అందుకే తాను ఆకస్మికంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని వివరించింది. ఆ డాన్ చాలా దుర్మార్గుడని, తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధించేవాడని దీంతో ఏం చేయాలో తెలియక తెగ భయపడిపోయానని రాఖి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే మరొకరిని పెళ్లి చేసుకుంటే తన జోలికి రాడనే ఉద్దేశంతోనే రితేశ్‌తో జీవితం పంచుకునేందుకు సిద్ధమయ్యానని రాఖీ చెప్పింది.

'ఆ వ్యక్తితో కలిసి గోవాలో డేటింగ్‌కు వెళ్లాను. ఈ సందర్భంగా ఓ భయంకరమైన వీడియో నా కంటపడింది. తన ఫాంహౌస్‌లో ఓ వ్యక్తిని అతడు చావగొడుతుండటం ఆ వీడియోలో చూశాను. అప్పట్నించి అతడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తే, అతడేమో కిడ్నాప్ చేసైనా పెళ్లి చేసుకుంటా అని బెదిరించేవాడు. ఆ సమయంలోనే రితేశ్ పరిచయమయ్యాడు. తనకో మంచి వరుడ్ని చూసిపెట్టమని అతడ్నే అడిగాను. రితేశ్ సరేనన్నాడు. చివరికి రితేశ్‌నే పెళ్లి చేసుకున్నాను. ఆ విధంగా మాఫియా డాన్ ముప్పు తొలగిపోయింద"ని రాఖీ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రితేశ్ లాంటి మంచి జీవిత భాగస్వామి కూడా తనకు లభించాడని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సేతుపతికి షాక్.. బాలీవుడ్ మూవీ లేనట్లేనా..?

గుంటూరు జిల్లా జైల్లో రఘురామకృష్ణంరాజు ఖైదీ no.. 3468

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>