MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/celebrities-earnings-5607db34-5e4e-4eaa-b407-9cd6d386f18b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/celebrities-earnings-5607db34-5e4e-4eaa-b407-9cd6d386f18b-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగేశ్వర్ రావు నటవారసుడిగా నాగార్జున ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. తనదైన శైలీలో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. టాలీవుడ్‌లో సీనియ‌ర్ హీరో నాగార్జున గ్లామ‌ర్ సీక్రెట్ ఏంటో ఎవ్వ‌రికి తెలియ‌దు. మ‌నోడు ఆరు ప‌దుల వ‌య‌స్సులోనూ కుర్ర హీరోగానే ఉంటాడు.celebrities-earnings;sports;nagarjuna akkineni;nageshwara rao akkineni;hyderabad;audi;2019;king;chennai;hero;king 1;father;amaravathiనాగార్జున సంపాదించిన ఆస్తి ఎంతో తెలుసా.. ?నాగార్జున సంపాదించిన ఆస్తి ఎంతో తెలుసా.. ?celebrities-earnings;sports;nagarjuna akkineni;nageshwara rao akkineni;hyderabad;audi;2019;king;chennai;hero;king 1;father;amaravathiSun, 16 May 2021 10:00:00 GMTఅక్కినేని నాగేశ్వర్ రావు నటవారసుడిగా నాగార్జున ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. తనదైన శైలీలో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. టాలీవుడ్‌లో సీనియ‌ర్ హీరో నాగార్జున గ్లామ‌ర్ సీక్రెట్ ఏంటో ఎవ్వ‌రికి తెలియ‌దు. మ‌నోడు ఆరు ప‌దుల వ‌య‌స్సులోనూ కుర్ర హీరోగానే ఉంటాడు. నాగార్జున ముందు నుంచి హీరోగా స‌క్సెస్‌ల కంటే కూడా బిజినెస్‌పైనే ఎక్కువుగా కాన్‌సంట్రేష‌న్ చేస్తూ వ‌చ్చారు.

అయితే నాగార్జున‌కు తండ్రి ఏఎన్నార్ నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చిన ఆస్తుల‌తో పాటు తాను సినిమాల్లో న‌టించిన ఆస్తుల విలువే కోట్ల‌లో ఉంది. అన్నింటికి మించి నాగార్జున రియ‌ల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబ‌డులు పెట్టారు. ఆయ‌న హైద‌రాబాద్, అమ‌రావ‌తి, విజ‌య‌వాడ‌, వైజాగ్‌, చెన్నై, బెంగ‌ళూరు రియ‌ల్ ఎస్టేట్‌లో కూడా భారీ పెట్టుబ‌డులు పెట్టార‌న్న టాక్ ఉంది. ఆయ‌న ఆస్తులు చూస్తే క‌ళ్లు జిగేల్ మ‌నేలా, మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటాయి.

ఇక ఇప్పుడు టాలీవుడ్‌లో రిచ్చెస్ట్ ప‌ర్స‌న్స్‌లో నాగార్జున ఒక‌డు. 2019 లెక్కల ప్రకారం ఆయన నికర ఆస్తులు 850 కోట్ల రూపాయలు.  ఏడాదికి రూ.30కోట్ల వార్షికాదాయంతో కింగ్ ఇన్నేళ్లలో ఎంతో క్రమశిక్షణతో కూడబెట్టిన ఆస్తులివి. హైదరాబాద్ లో ఆయన నివశించే బంగ్లా ఖరీదు రూ.43 కోట్లు ఉంటుందని అంచనా.  ఇంటి గ్యారేజ్ లో ఖరీదైన కార్లకు కొదవేం లేదు. రేంజ్ రోవర్ ఎవోక్ -65 లక్షలు ఆడి ఏ7- 1.02కోట్లు బీఎండబ్ల్యూ 7 సిరీస్- 1.32 కోట్లు మెర్సిడెస్ ఎస్ క్లాస్ -3కోట్లు విలువను కలిగి ఉన్నాయి.

అంతేకాదు పలు రకాల స్పోర్ట్స్ గూడ్స్ గాడ్జెట్స్ విలువ కోట్లలోనే ఉంటుందిట. ఇక హైదరాబాద్ లోని ఖరీదైన ప్రైమ్ ఏరియాలో ఉన్న ఎన్- కన్వెన్షన్ కొన్ని ఎకరాల్లో విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. నగరంలో పలు చోట్ల పబ్స్ ఖరీదైన రెస్టారెంట్స్ కమర్షియల్ కాంప్లెక్సులు నాగార్జున రన్ చేస్తున్నారు. వీటన్నిటి నుంచి వార్షికాదాయం అసాధారణంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోడీ తెలిపోయారా...? గంగా నది పరువు తీసిందా...?

టాలీవుడ్ కుబేరుడు బన్నీ..?

క‌రోనాపై జ‌గ‌న్ త్రిముఖ వ్యూహం...!

చిక్కుల్లో చరణ్ సినిమా.. ఫిలిం ఛాంబర్ కి నోటీసులు!

ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?

ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>