MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babuddec047f-fa14-4a50-b38a-aa4d94cefecc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babuddec047f-fa14-4a50-b38a-aa4d94cefecc-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ పేరుతో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్‌‌ షూటింగ్ కొంతవరకు జరిగింది. అయితే కోవిడ్ వల్ల షూటింగ్ వాయిదా పడింది. అది అలా ఉంటే తాజా సమాచారం మేరకు మహేష్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ అండ్ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్mahesh;beauty;mahesh;krishna;parasuram;ram pothineni;trivikram srinivas;bollywood;cinema;rajani kanth;good news;heroine;father;good newwz;mass;khalejaఒకేరోజు 3 సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్న మహేష్ ..ఒకేరోజు 3 సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్న మహేష్ ..mahesh;beauty;mahesh;krishna;parasuram;ram pothineni;trivikram srinivas;bollywood;cinema;rajani kanth;good news;heroine;father;good newwz;mass;khalejaSun, 16 May 2021 16:30:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ పేరుతో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్‌‌ షూటింగ్ కొంతవరకు జరిగింది. అయితే కోవిడ్ వల్ల షూటింగ్ వాయిదా పడింది. అది అలా ఉంటే తాజా సమాచారం మేరకు మహేష్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ అండ్ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31 న సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ విడుదలకానుందని తాజా సమాచారం.దీనితో పాటు ఈ సినిమా నుంచి ఒక మాస్ మేకింగ్ వీడియో కూడా రాబోతుంది.

 అంతేకాదు మరో సర్ఫైజ్ ఏమిటంటే, ఈ చిత్రం టీజర్ ఆగస్టు 9 న అంటే మహేష్ పుట్టినరోజున విడుదల అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. గతంలో ఈ ఇద్దరు కలిసి అతడు, ఖలేజా  విషయం తెలిసిందే. ఇక మహేష్, త్రివిక్రమ్ సినిమా గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.ఈ సినిమా పూజ కార్యక్రమం కూడా మే 31న జరగబోతుంది అని టాక్.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని నటిస్తుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది.అయితే మహేష్ -త్రివిక్రమ్ సినిమాకు ముందుగా పూజాహెగ్డే హీరోయిన్ గా అనుకున్నారు. ఇప్పుడు దిశా పేరు వినిపిస్తుంది. అయితే ఇటీవల త్రివిక్రమ్ సినిమా అంటే మినిమమ్ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. కాబట్టి ఈ సినిమాలో కూడా ఇద్దరు ఉండే అవకాశం ఉందని, అందుకనే దిశాపటానితో సంప్రదింపులు చేస్తున్నారని అంటున్నారు సినీజనాలు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారతీయ రైల్వే మరో మైలురాయి..!!

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..

అంత గొప్ప భారత్ పై.. ఇంత దుష్ప్రచారమా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>