Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/koratala805788a0-54d0-4f23-9cdc-eb23234a28ec-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/koratala805788a0-54d0-4f23-9cdc-eb23234a28ec-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ ముందు వరుసలో ఉంటారు. చిత్ర పరిశ్రమలో రచయితగా తన కెరీర్ ని ప్రారంభించిన కొరటాల శివ ఆ తర్వాత దర్శకుడిగా మారి పోయారు. మొదటి నుంచి ఎన్నో సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అటు ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు కొరటాల శివ. తన సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ ఇస్తూ ప్రేక్షకులలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాదు ఇప్పటి వరకు కొరటాల శివ తెరకెక్కించిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. దీంతో ప్రస్తుతం టాలీవుKoratala;chiranjeevi;ntr;shiva;akhil akkineni;jr ntr;koratala siva;nageshwara rao akkineni;tollywood;cinema;blockbuster hit;lord siva;hero;yuva;nandamuri taraka rama rao;coronavirusకొరటాల కన్ను యువ హీరోపై.. ఎన్టీఆర్ సినిమా తర్వాత అతడితోనేనట?కొరటాల కన్ను యువ హీరోపై.. ఎన్టీఆర్ సినిమా తర్వాత అతడితోనేనట?Koratala;chiranjeevi;ntr;shiva;akhil akkineni;jr ntr;koratala siva;nageshwara rao akkineni;tollywood;cinema;blockbuster hit;lord siva;hero;yuva;nandamuri taraka rama rao;coronavirusSun, 16 May 2021 15:40:00 GMTప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ  ముందు వరుసలో ఉంటారు.  చిత్ర పరిశ్రమలో రచయితగా తన కెరీర్ ని ప్రారంభించిన కొరటాల శివ ఆ తర్వాత దర్శకుడిగా మారి పోయారు.  మొదటి నుంచి ఎన్నో సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అటు ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు కొరటాల శివ.  తన సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ ఇస్తూ ప్రేక్షకులలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాదు ఇప్పటి వరకు కొరటాల శివ తెరకెక్కించిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి.



 దీంతో ప్రస్తుతం టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడు గా కొనసాగుతున్నాడు కొరటాల శివ. ఇక ప్రస్తుతం స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.  గత మూడేళ్ళ నుంచి కొరటాల శివ చిరంజీవి తో ఆచార్య అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ ఈ సినిమాకు అడ్డుపడుతు వస్తుంది. ఇక ఈ సినిమా పూర్తవ్వగానే అటు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు కొరటాల శివ.  ఇప్పటికే కొరటాల శివ.. జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే మరో సారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనేసరికి ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.



 ఇకపోతే ఎన్టీఆర్ తో సినిమా తర్వాత కొరటాల శివ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే టాక్ ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో మొదలైంది. ఎన్టీఆర్ తర్వాత కొరటాల శివ యువ హీరో తో సినిమా చేయబోతున్నాడట.  ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో నటిస్తున్న అక్కినేని అఖిల్ ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ సినిమాలో నటించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే అఖిల్ కోసం కొరటాల శివ ఎలాంటి కథను సిద్ధం చేసుకున్నాడు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారతీయ రైల్వే మరో మైలురాయి..!!

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..

అంత గొప్ప భారత్ పై.. ఇంత దుష్ప్రచారమా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>