MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-make-jakkana-movies-with-those-heroescb993bbd-b5d2-49d4-9634-a3ed3986f827-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-make-jakkana-movies-with-those-heroescb993bbd-b5d2-49d4-9634-a3ed3986f827-415x250-IndiaHerald.jpgదర్శకధీరుడు రాజమౌళి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు.rajamouli;pawan;cbn;mahesh;ntr;prabhas;allu arjun;jr ntr;kalyan;mahesh babu;pawan kalyan;rajamouli;tollywood;industries;cinema;bahubali;film industry;director;hero;vegetable market;news;nandamuri taraka rama raoఆ హీరోలతో జక్కన సినిమాలు తీయరా..!ఆ హీరోలతో జక్కన సినిమాలు తీయరా..!rajamouli;pawan;cbn;mahesh;ntr;prabhas;allu arjun;jr ntr;kalyan;mahesh babu;pawan kalyan;rajamouli;tollywood;industries;cinema;bahubali;film industry;director;hero;vegetable market;news;nandamuri taraka rama raoSun, 16 May 2021 11:00:00 GMTదర్శకధీరుడు రాజమౌళి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన సినీ కెరీర్ లో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ లతో ఎక్కువగా సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆయా హీరోల మార్కెట్ పెరగడంలో రాజమౌళి పాత్ర ఎంతో ఉంది.

రాజమౌళిమరో స్టార్ హీరో మహేష్ బాబుతో తన తరువాత సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే రాజమౌళి తన సినీ కెరీర్ లో ఇంతవరకు సినిమాలు చేయనని హీరోలు ఇద్దరు ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ బన్నీలతో మాత్రం రాజమౌళి సినిమాలను తెరకెక్కించలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలలో పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్స్ పాలోయింగ్ పాపులారిటీ ఉన్న సంగతి తెలిసిందే.

ఇక పవన్ కళ్యాణ్ రాజమౌళి కాంబినేషన్ కు సంబంధించిన ప్రకటన కోసం పవన్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లోనైనా పవన్ జక్కన్న కాంబినేషన్ కు సంబంధించిన ప్రకటన వెలువడుతుందేమో చూడాలి మరి. ఇక మరోవైపు బన్నీ సినిమా సినిమాకు తన మార్కెట్ ను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా రాజమౌళి తన సినిమాలలో హీరోలను కొత్తగా చూపిస్తారు. బాహుబలి 2 సినిమా తరువాత బన్నీ రాజమౌళి కాంబినేషన్ సినిమాకు సంబంధించి వార్తలు వచ్చాయి.

అయితే ఆ వార్తలు వార్తలుగానే మిగిలిపోయాయి. టాలీవుడ్ లోని కొందరు హీరోలకు కెరీర్ బెస్ట్ హిట్లు ఇచ్చిన రాజమౌళి సీనియర్ స్టార్ హీరోలతో కూడా సినిమాలను తెరకెక్కించడం లేదు. మహేష్ సినిమా తరువాత రాజమౌళి ఏ హీరోతో సినిమాను తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది. పవన్, బన్నీలకు రాజమౌళి అన్యాయం చేస్తున్నారని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'తౌటే' అంటే అర్థం ఇదే..!!

ఆక్సిజన్‌ మీద కూడా GST..!!

య‌థేచ్చ‌గా సంచ‌రిస్తున్న కొవిడ్ బాధితులు!

ఈ దెబ్బ తో ప్రభుదేవా కెరీర్ ఖతమేనా..!

రఘురామ కేసులో కొత్త ట్విస్టులు... ?

టాలీవుడ్ కుబేరుడు బన్నీ..?

క‌రోనాపై జ‌గ‌న్ త్రిముఖ వ్యూహం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>