HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health0bdee837-2968-4545-927a-525083d37164-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health0bdee837-2968-4545-927a-525083d37164-415x250-IndiaHerald.jpgకాలం మారుతున్న కొద్ది పరిస్థితులు మారిపోతున్నాయి. మనుషుల్లో అనేక మార్పులు వస్తున్నాయి. తినే ఆహారాలలో కూడా తేడా వస్తుంది. ఒకప్పుడు ఒక్కసారి కడుపునిండా తిన్న కాని సాయంత్రం దాకా ఆకలికి తట్టుకునేవారు ఇప్పుడలా కాదు. రాను రాను మనుషుల సామర్ధ్యం కూడా తగ్గిపోతుంది. ఇక తాజాగా తేలిందేంటంటే క్రమ క్రమంగా పురుషుల్లో సంతానోత్పత్తి సామర్ధ్యం కూడా తగ్గిపోతుందట. అంటే వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుందట.వందకి పది మంది పురుషుల్లో వీర్య కణాల సంఖ్య ఉండవలసిన దానికంటే తక్కువగా ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా గర్భHealth;manuపురుషుల్లో తగ్గుతున్న సంతానోత్పత్తి సామర్ధ్యం...పురుషుల్లో తగ్గుతున్న సంతానోత్పత్తి సామర్ధ్యం...Health;manuSun, 16 May 2021 00:00:00 GMT

ఇక  ప్రముఖ ఎపిడమాలజిస్ట్, అవార్డ్ విన్నింగ్ శాస్త్రవేత్త షన్నా హెచ్ స్వాన్ రాసిన కౌంట్‌డౌన్’ అనే పుస్తకంలో వీర్యకణాల గురించి షాకింగ్ విషయాలు పొందుపరిచారు. ‘కౌంట్‌డౌన్’లో చెప్పిన కొన్ని విషయాలు పురుషుల్లో పిల్లలు పుట్టించగలిగే సామర్థ్యంపైనే డౌట్స్ పెంచుతున్నాయి.ఇప్పటికే పురుషుల్లో వీర్యకణాల సంఖ్య దారుణంగా పడిపోయినట్లు షన్నా హెచ్. స్వాన్ తన పుస్తకంలో రాశారు. మరో 40 ఏళ్లలో పురుషుల్లో వీర్యకణాల సంఖ్య 50 శాతానికి పైగా పడిపోయే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. 2060 నాటికీ గర్భానికి అవసరమయ్యే కణాలు మెజారిటీ పురుషుల్లో ఉండవని ఆమె తేల్చి చెప్పారు.


ఇది ఒక్క మానవ జాతిలోనే కాదు అన్ని జంతువుల్లో ఇదే పరిస్థితి ఉందని ఆమె తెలిపారు.2045 నాటికి సంతానోత్పత్తి కోసం చాలా జంటలు సహజ శృంగార ప్రక్రియకు బదులు ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషించే అవకాశం ఉందని  చెప్పుకొచ్చారు.కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. అలాగే వ్యాయామం చెయ్యాలి. ఇక సరైన సమయానికి నిద్రపోవాలి.ఇంకా బాదం పప్పు ఎక్కువగా తింటూ ఉండాలి. ఇలా ఈ పద్ధతులు పాటిస్తే వీర్యకణాల సంఖ్య పెరిగే అవకాశం వుంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు.. రాష్ట్రానికే ఆద‌ర్శ‌మా..?

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>