MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/the-star-hero-who-is-making-a-reentry-to-tollywood-with-the-movie-ravi-teja-khiladi6ffa87f8-b8a6-4297-b8d1-f6ed0a42c802-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/the-star-hero-who-is-making-a-reentry-to-tollywood-with-the-movie-ravi-teja-khiladi6ffa87f8-b8a6-4297-b8d1-f6ed0a42c802-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ ఇటీవల యువ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం లో నటించిన సినిమా క్రాక్. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి, అంతకముందు కొన్నాళ్లుగా కెరీర్ పరంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ మంచి బ్రేక్ ని అందుకున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ మూవీ అనంతరం ప్రస్తుతం రవితేజ యాక్ట్ చేస్తున్న సినిమా ఖిలాడీ. రమేష్ వర్మ తీస్తున్న ఈ సినిమాని పెన్ మూవీస్, ఏ స్టూడియోస్ ఎల్ ఎల్ పి సkhiladi;ravi;meenakshi;ram gopal varma;shruti;shruti haasan;choudary actor;devi sri prasad;geetha;raja;ramesh varma;ravi teja;sruthi;thaman s;unni mukundan;tollywood;cinema;sangeetha;media;youtube;you tube;blockbuster hit;thriller;hero;heroine;success;yuva;mass;krackబ్రేకింగ్ : ఓటిటి లో ఖిలాడీ - షాకిచ్చిన నిర్మాతలు .... ??బ్రేకింగ్ : ఓటిటి లో ఖిలాడీ - షాకిచ్చిన నిర్మాతలు .... ??khiladi;ravi;meenakshi;ram gopal varma;shruti;shruti haasan;choudary actor;devi sri prasad;geetha;raja;ramesh varma;ravi teja;sruthi;thaman s;unni mukundan;tollywood;cinema;sangeetha;media;youtube;you tube;blockbuster hit;thriller;hero;heroine;success;yuva;mass;krackSun, 16 May 2021 14:25:36 GMTటాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ ఇటీవల యువ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం లో నటించిన సినిమా క్రాక్. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి, అంతకముందు కొన్నాళ్లుగా కెరీర్ పరంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ మంచి బ్రేక్ ని అందుకున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ మూవీ అనంతరం ప్రస్తుతం రవితేజ యాక్ట్ చేస్తున్న సినిమా ఖిలాడీ. రమేష్ వర్మ తీస్తున్న ఈ సినిమాని పెన్ మూవీస్, ఏ స్టూడియోస్ ఎల్ ఎల్ పి సంస్థలపై నిర్మితం మాస్ రాజా ఇందులో డబుల్ రోల్ చేస్తున్నారు. యువ భామలు డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఈ మూవీలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవల యూట్యూబ్ లో విడుదలై అందరి నుండి మంచి స్పందన రాబట్టి సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీని ఈ నెల 28న విడుదల చేయాలని భావించినప్పటికీ ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా కొనసాగుతుండడంతో ఖిలాడీ నిర్మతలు తమ సినిమాని కొన్నాళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఇక అసలు విషయం ఏమిటంటే, ఈ మూవీ త్వరలో ఓటిటి లో ప్రసారం కానుందని, మేకర్స్ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూవీని ఒక ప్రముఖ ఓటిటి సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నారు అంటూ ఇటీవల వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో, అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా తమ సినిమాని ఎట్టి పరిస్థితల్లో థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తాం అంటూ ఖిలాడీ నిర్మాతలు కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. దీనితో ఈ మూవీ పై ప్రచారం అవుతున్న ఫేక్ వార్తలకు అడ్డు కట్ట పడింది. మంచి యాక్షన్ తో కూడిన థ్రిల్లర్ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాతో తమ హీరో మరొక సూపర్ హిట్ సొంతం చేసుకుంటారని పలువురు రవితేజ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు ..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నేడు గుంటూరుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌..!!

ఎత్తుగ‌డ‌ల్లో ఏపీ స‌ర్కారు విఫ‌లం.. రీజ‌నేంటి.. ?

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే రామ నామం..!!

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?

మహేష్ ఫాన్స్ రిలాక్స్.. అది ఇది కాదట!

సైలెంట్ గా ఎదురు చూస్తున్న ఈటెల...? ఏం చేస్తారు...?

అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి ఫిక్స్.. రచ్చ మాములుగా లేదుగా !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>