MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/celebrities-earnings071bd777-f2fe-41df-8aad-7aade4086605-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/celebrities-earnings071bd777-f2fe-41df-8aad-7aade4086605-415x250-IndiaHerald.jpgసాదారణంగా సినీ తారలంటే భారీ పారితోషికం, లగ్జరీ లైఫ్ ఉంటాయని అనుకుంటాం. అయితే అవి సంపాదించేందుకు తారలు ఎన్నో సంవత్సరాలు కష్టపడతారు. అతి తక్కువ పారితోషికంతో ప్రారంభమై భారీ రెమ్యూనిరేషన్ తీసుకోవాలంటే కొన్నేళ్ళ కృషి అవసరం. కానీ సినీ తారలు తమ పారితోషికాన్ని చాలా గుట్టుగా ఉంచుకుంటారు. ఎప్పుడో కాని తన పారితోషిక వివరాలను..celebrities-earnings;pawan;mahesh;ntr;prabhas;nani;ram charan teja;allu arjun;kalyan;krishnam raju;pawan kalyan;ram pothineni;vijay;vijay deverakonda;india;tollywood;cinema;bahubali;saaho;rayalaseema;blockbuster hit;hero;joseph vijay;arjun 1;devarakondaమన టాలీవుడ్ తారల పారితోషికాలు ఎంతో తెలుసా..?మన టాలీవుడ్ తారల పారితోషికాలు ఎంతో తెలుసా..?celebrities-earnings;pawan;mahesh;ntr;prabhas;nani;ram charan teja;allu arjun;kalyan;krishnam raju;pawan kalyan;ram pothineni;vijay;vijay deverakonda;india;tollywood;cinema;bahubali;saaho;rayalaseema;blockbuster hit;hero;joseph vijay;arjun 1;devarakondaSun, 16 May 2021 14:16:43 GMTసాదారణంగా సినీ తారలంటే భారీ పారితోషికం, లగ్జరీ లైఫ్ ఉంటాయని అనుకుంటాం. అయితే అవి సంపాదించేందుకు తారలు ఎన్నో సంవత్సరాలు కష్టపడతారు. అతి తక్కువ పారితోషికంతో ప్రారంభమై భారీ రెమ్యూనిరేషన్ తీసుకోవాలంటే కొన్నేళ్ళ కృషి అవసరం. కానీ సినీ తారలు తమ పారితోషికాన్ని చాలా గుట్టుగా ఉంచుకుంటారు. ఎప్పుడో కాని తన పారితోషిక వివరాలను తెలుపరు. అయితే ఇంతకీ మన తెలుగు హీరోల పారితోషికాలు ఎంతో మీకు తెలుసా..? తెలియకపోతే రండి తెలుసుకుందాం...


టాలీవుడ్ హీరోల పారితోషికాలు ఇంతకముందు ఒకలా ఉండేవి, కానీ తెలుగు చిత్ర సీమ వంద కోట్ల క్లబ్‌లో చేరినప్పటి నుంచి అన్నింటిలో మార్పులు వచ్చాయి. సినిమా కథలతో పాటు, నిర్మాణం, నటీనటుల పారితోషికాలు ఇలా అన్నీ మారాయి. అయితే తాజాగా తెలుగు చిత్రసీమ ఘనత పాన్ ఇండియా రేంజ్‌కు చేరింది. దీంతో కొందరు స్టార్లు తమ పారితోషికాన్ని పెంచారు. మన టాలీవుడ్ అగ్రహీరోలు మహేష్ బాబు, ప్రభాస్, ఎన్‌టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వీళ్లు ఒక్క సినిమాకి ఎంత పుచ్చుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.


రెబల్ స్టార్ ప్రభాస్ సాధారణంగా ఒక్క సినిమాకు రూ. 20 కోట్ల పారితోషికం తీసుకునేవాడట. అయితే బాహుబలి సినిమా మొదటి భాగానికి రూ.30 కోట్లు తీసుకున్నాడట. అయితే ప్రస్తుతం ఒక్క సినిమాకు దాదాపు రూ.70 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం. అయితే సాహో సినిమాకి అక్షరాల రూ.100 కోట్లు తీసుకున్నాడని, ఆ తర్వాత నిర్మాణ సంస్థకు ఇబ్బంది కావడంతో తన పారితోషికాన్ని రూ.70 కోట్లకు తగ్గించాడని టాక్ నడుస్తోంది. అదే విధంగా మహేష్ బాబు కూడా ఒక్క సినిమాకి రూ.40 కోట్లు తీసుకునే వాడట, సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో తన పారితోషికాన్ని రూ.80 కోట్లకు పెంచాడట.



ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికొస్తే ఒక్క సినిమాకి దాదాపు రూ.50 కోట్లు అందుకుంటాడని టాక్ ఉంది. అయితే ఇది వరకు రూ.20 కోట్లు తీసుకునేవాడట. అదే విధంగా స్టైలిష్ స్టార్ అల్లూ అర్జున్ కూడా ‘అలా వైకుంఠపురములో’ భారీ హిట్ కావడంతో తన పారితోషికాన్ని రూ.35 కోట్లకు పెంచాడట. యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ దాదాపు రూ.33 కోట్లు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్కొక్క సినిమాకి రూ.33 కోట్లు అందుకుంటున్నాడ. ఇక మిడిల్ హీరోల్లో నాచురల్ స్టార్ నాని ఒక సినిమాకు రూ.14 కోట్లు అందుకుంటున్నాడట, రౌడీ హీరో విజయ్ దేవరకొండ రూ.10 కోట్లు అందుకుంటున్నాడని సమాచారం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నేడు గుంటూరుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌..!!

ఎత్తుగ‌డ‌ల్లో ఏపీ స‌ర్కారు విఫ‌లం.. రీజ‌నేంటి.. ?

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే రామ నామం..!!

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?

మహేష్ ఫాన్స్ రిలాక్స్.. అది ఇది కాదట!

సైలెంట్ గా ఎదురు చూస్తున్న ఈటెల...? ఏం చేస్తారు...?

అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి ఫిక్స్.. రచ్చ మాములుగా లేదుగా !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>