PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china-very-crual-action-to-their-milatary-forced411d049-2b93-4da4-83eb-02254c616cb9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china-very-crual-action-to-their-milatary-forced411d049-2b93-4da4-83eb-02254c616cb9-415x250-IndiaHerald.jpgఅసలు కరోనా వైరస్ అనేది ఎక్కడ పుట్టింది ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక స్పష్టత లేదు. ఇది నిజంగా జంతువుల నుంచి వచ్చిందా కావాలనే దీన్ని సృష్టించి ప్రపంచం మీదకి చైనా వదిలిందా లేదా అనేది అసలు అర్థం కాని పరిస్థితి. రాజకీయంగా కూడా దీనిపై అన్ని దేశాల్లో తీవ్రస్థాయిలో దుమారం రేగుతోంది. చైనా విషయంలో కఠినంగా ముందుకు వెళ్ళాలి అంటూ దాదాపు అన్ని దేశాలు ఇప్పుడు సిద్ధమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో ఆ విషయంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసి ఆ దేశాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఆయన china;india;american samoa;donald trump;nijam;coronavirusచైనా ఎందుకు సహకరించడం లేదు...?చైనా ఎందుకు సహకరించడం లేదు...?china;india;american samoa;donald trump;nijam;coronavirusSun, 16 May 2021 19:00:00 GMTఅసలు కరోనా వైరస్ అనేది ఎక్కడ పుట్టింది ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక స్పష్టత లేదు. ఇది నిజంగా జంతువుల నుంచి వచ్చిందా కావాలనే దీన్ని సృష్టించి ప్రపంచం మీదకి చైనా వదిలిందా లేదా అనేది అసలు అర్థం కాని పరిస్థితి. రాజకీయంగా కూడా దీనిపై అన్ని దేశాల్లో తీవ్రస్థాయిలో దుమారం రేగుతోంది. చైనా విషయంలో కఠినంగా ముందుకు వెళ్ళాలి అంటూ దాదాపు అన్ని దేశాలు ఇప్పుడు సిద్ధమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో ఆ విషయంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసి ఆ దేశాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఆయన కష్టపడ్డారు.

అయితే ప్రస్తుత అధ్యక్షుడు మాత్రం ఈ విషయంలో చాలా వరకు సానుకూలంగా ముందుకు వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. అసలు చైనాలో కరోనా వైరస్ పుట్టిందా లేదా అనే అంశానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించిన పరీక్షలు జరపడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఒక బృందం వెళితే అక్కడ చైనా నుంచి సహకారం రావడం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనితో అక్కడ పరీక్షలు కూడా ముందుకు వెళ్లడం లేదు. ఇక అన్ని దేశాలు కూడా చైనా పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం అంతా ఇంతా కాదు. ప్రజలు ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత్ లాంటి దేశాల్లో కూడా ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితి ఏర్పడింది. అగ్రదేశాలు ధనిక దేశాలు కూడా చైనా వల్ల ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిజాలు బయట పెడితే మాత్రం చైనా విషయంలో దాదాపు అన్ని దేశాలు కఠినంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మొదటిసారి తన సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ అందుకున్న శివ కార్తికేయన్...

గుంటూరు జిల్లా జైల్లో రఘురామకృష్ణంరాజు ఖైదీ no.. 3468

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>