BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-highcourt61d8faf6-776b-496f-9767-a906e3b47681-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-highcourt61d8faf6-776b-496f-9767-a906e3b47681-415x250-IndiaHerald.jpgనర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు శరీరంపై గాయాలకు సంబంధించి వైద్య నివేదిక జిల్లా కోర్టు నుంచి ప్రత్యేక మెసెంజర్‌లో అందిన తర్వాత హైకోర్టు విచారణ చేపట్టింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును జిల్లా జైలు నుంచి తక్షణం రమేశ్‌ ఆస్పత్రికి పంపాలని హైకోర్టు ఆదేశించింది.మరోవైపు రఘురామకృష్ణరాజును పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య జిల్లా జైలుకు తరలించారు. ఎవరూ ఊహించని విధంగా గుంటూరు జీజీహెచ్‌ వెనక గేటు నుంచి ఆయన్ను జైలుకు తీసుకెళ్లారు.highcourt;raghu;mp;district;policeరఘురామను వెంటనే హాస్పిటల్ కు పంపించండి: హైకోర్టు ఆదేశంరఘురామను వెంటనే హాస్పిటల్ కు పంపించండి: హైకోర్టు ఆదేశంhighcourt;raghu;mp;district;policeSun, 16 May 2021 19:22:12 GMTనర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు శరీరంపై గాయాలకు సంబంధించి వైద్య నివేదిక జిల్లా కోర్టు నుంచి ప్రత్యేక మెసెంజర్‌లో అందిన తర్వాత హైకోర్టు విచారణ చేపట్టింది.  నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును జిల్లా జైలు నుంచి తక్షణం రమేశ్‌ ఆస్పత్రికి పంపాలని హైకోర్టు ఆదేశించింది.మరోవైపు రఘురామకృష్ణరాజును పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య జిల్లా జైలుకు తరలించారు. ఎవరూ ఊహించని విధంగా గుంటూరు జీజీహెచ్‌ వెనక గేటు నుంచి ఆయన్ను జైలుకు తీసుకెళ్లారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మొదటిసారి తన సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ అందుకున్న శివ కార్తికేయన్...

గుంటూరు జిల్లా జైల్లో రఘురామకృష్ణంరాజు ఖైదీ no.. 3468

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>