QuotesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/manchi-maataa69dc688-880d-4a6d-a084-552ad9b7a8be-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/manchi-maataa69dc688-880d-4a6d-a084-552ad9b7a8be-415x250-IndiaHerald.jpgమనం సంతోషంగా ఉండాలి అంటే పెద్ద పెద్ద పనుల వల్ల కలిగే సంతోషాలు మాత్రమే మనకి సంతోషాన్ని ఇవ్వలేవు. ఒక్కోసారి మనం చేసే చాలా చిన్న చిన్న పనులు వల్ల పెద్ద పెద్ద ఫలితాలుకూడా అందుతాయి. ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు దాని గురించి పెద్దగా తెలియదు. కానీ ఒక్కసారిగా ఆ పని పూర్తయిన తర్వాత ఇవన్నీ నేనే చేశానా? అన్న ఫీలింగ్ మనలో కలుగుతుంది తీసుకోకూడదు. అప్పుడు అవి మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందిస్తాయి. అయితే ఆ చిన్న చిన్న పనులు ఏమిటో ? ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్న వారితో తిరMANCHI MAATA;chiranjeevi;jeevitha rajaseskhar;tara;korcha;santoshamమంచిమాట: మనం చేసే చిన్న చిన్న పనుల వల్లే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది..మంచిమాట: మనం చేసే చిన్న చిన్న పనుల వల్లే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది..MANCHI MAATA;chiranjeevi;jeevitha rajaseskhar;tara;korcha;santoshamSun, 16 May 2021 06:00:00 GMT
మనం సంతోషంగా ఉండాలి అంటే పెద్ద పెద్ద పనుల వల్ల కలిగే సంతోషాలు మాత్రమే మనకి సంతోషాన్ని ఇవ్వలేవు. ఒక్కోసారి మనం చేసే చాలా చిన్న చిన్న పనులు వల్ల పెద్ద పెద్ద ఫలితాలుకూడా అందుతాయి. ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు దాని గురించి పెద్దగా తెలియదు. కానీ ఒక్కసారిగా ఆ పని పూర్తయిన తర్వాత   ఇవన్నీ నేనే చేశానా? అన్న ఫీలింగ్ మనలో కలుగుతుంది తీసుకోకూడదు. అప్పుడు అవి మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందిస్తాయి. అయితే ఆ చిన్న చిన్న పనులు ఏమిటో ? ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్న వారితో తిరగడం అలవాటుచేసుకోవాలి. మీ చుట్టూ ఉండే వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటారు. అందుకే ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఆలోచించే వారితోనే వుండాలి. ఇలాంటి వారితో ఉంటే ఏదైనా చేయగలను అనే నమ్మకం మేలో కలుగుతుంది.

చిన్న నవ్వు నవ్వండి..పెదవుల మీద ఎప్పటికీ ఒక చిరునవ్వును  ఉంచుకోవాలి. అది అవతల వారికి మీరు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చెపుతుంది .ఎప్పుడూ ఏడుస్తూ ఉండే వారితో ఎవరూ ఉండాలని అనుకోరు. అందుకే  ముఖం మీద నవ్వు ఉన్న వారు జీవితంలో ఎప్పటికైనా ఎదుగుతారు.

పొద్దున పూట శ్రమించాలి. పొద్దున్నే వ్యాయామాలు చేయడం లేదా ఇంట్లో ఏదైనా పనులు చేయడం లాంటివి చేయడం వల్ల మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది అది మీలో నమ్మకాన్ని మరింత పెంచుతుంది. ఆరోగ్యం బాగా వున్నప్పుడే కదా మీరు మరింత నమ్మకం గా ఉండగలరు


నిటారుగా కూర్చోవడం, నడవడం వంటివి చేయాలి. నిటారుగా నడుస్తూ, నిటారుగా కూర్చునప్పుడు చూసేవాళ్లకు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తారు. అందుకే ఎక్కడ కూర్చున్నా , ఎక్కడ నటిచినా సరే ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి.

క్షమించడం మానేయండి..ప్రతి విషయానికి మిమ్మల్ని మీరు క్షమించుకుంటూ పోతే మీరు తప్పు దారిలో వెళుతున్నట్టు లెక్క. కొన్ని విషయాల్లో పట్టు ఉండాలి .అలా అని దాని గుండెకు తీసుకొని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలని కాదు . అది ఒక్కోసారి మీ చేతకానితనాన్ని సూచిస్తుంది





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ హీరో దర్శకనిర్మాతలకు తలనొప్పిగా మారాడా..!

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>