MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/five-films-got-highest-views-in-ott1eaf0872-55d7-4598-ba8a-a4364bf7df14-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/five-films-got-highest-views-in-ott1eaf0872-55d7-4598-ba8a-a4364bf7df14-415x250-IndiaHerald.jpgఈ మధ్య సినిమాలు అన్నీ ఓటిటీ లో రిలీజ్ అవడంతో ఓటిటీ రెకార్డులపైనా అందరు కన్నేశారు.. నార్మల్ గా అయితే ఎన్ని థియేటర్ లలో విడుదలైంది, మొదటి రోజు ఎంత వసూలు చేసింది.. అంటూ రకరకాల రికార్డులు చూసుకునేవారు.. కానీ ఇప్పుడు ట్రెండీ మారింది.. ఓటిటీ లలో సినిమాలు రిలీజ్ కావడంతో ఏ సినిమా తొలి రోజు ఎన్ని వ్యూస్ సాధించింది అని రికార్డులు లెక్కపెడుతున్నారు.. అలా ఇప్పటివరకు రిలీజ్ అయినా సినిమాలలో హైయెస్ట్ వ్యూస్ సాధించిన 5 సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. OTT;view;akshay kumar;kumaar;mohanlal;sushant singh;akshay;editor mohan;lakshmi;raj;surya sivakumar;sushanth;cinema;cinema theater;amazon;indian;research and analysis wing;dilఓటిటీ లలో రిలీజ్ అయి హైయెస్ట్ వ్యూస్ సాధించిన 5 ఇండియన్ సినిమాలు ..!!ఓటిటీ లలో రిలీజ్ అయి హైయెస్ట్ వ్యూస్ సాధించిన 5 ఇండియన్ సినిమాలు ..!!OTT;view;akshay kumar;kumaar;mohanlal;sushant singh;akshay;editor mohan;lakshmi;raj;surya sivakumar;sushanth;cinema;cinema theater;amazon;indian;research and analysis wing;dilSun, 16 May 2021 12:00:00 GMTఈ మధ్య సినిమాలు అన్నీ ఓటిటీ లో రిలీజ్ అవడంతో ఓటిటీ రెకార్డులపైనా అందరు కన్నేశారు.. నార్మల్ గా అయితే ఎన్ని థియేటర్ లలో విడుదలైంది, మొదటి రోజు ఎంత వసూలు చేసింది.. అంటూ రకరకాల రికార్డులు చూసుకునేవారు.. కానీ ఇప్పుడు ట్రెండీ మారింది.. ఓటిటీ లలో సినిమాలు రిలీజ్ కావడంతో ఏ సినిమా తొలి రోజు ఎన్ని వ్యూస్ సాధించింది అని రికార్డులు లెక్కపెడుతున్నారు.. అలా ఇప్పటివరకు రిలీజ్ అయినా సినిమాలలో హైయెస్ట్ వ్యూస్ సాధించిన 5 సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 సినిమా తొలి రోజు  1.15 మిలియన్ యూనిక్ వ్యూస్ ని దక్కించుకుని ఐదవ ప్లేస్ లో నిలిచింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ రికార్డు ఇప్పటివరకు ఈ సినిమా పైనే ఉంది. నాల్గవ ప్లేస్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన దిల్ బేచారా సినిమా ఉంది. అయన మరణించారన్న బాధ ఓ వైపు , ఇక సినిమాలు ఆయననుంచి రావన్న బాధ మరోవైపు వెరసి ఈ సినిమా కి ఎక్కువ మొత్తంలో వ్యూస్ అందించారు వీక్షకులు.   ఓటిటీ లలో ఈ సినిమాను ఫ్రీ గా రిలీజ్ చేయడంతో ఈ సినిమా ను తొలిరోజే చాలామంది వీక్షించారు. పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు సుమారు 2.35 మిలియన్స్ వరకు సినిమాను ఫస్ట్ డే చూశారు.

మూడో స్థానంలో ఉంది సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా.. అమెజాన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవగా యూనిక్ వ్యూస్ పరంగా 2.6 మిలియన్ యూనిక్ వ్యూస్ ని 24 గంటల్లో అన్ని భాషల్లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మి బాంబు సినిమా హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యి తొలి రోజు రికార్డు స్థాయి వ్యూస్ ని అందుకుంది.. ఈ సినిమా కి యూనిక్ వ్యూస్ మొదటి 24 గంటలకు గాను 3.73 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని రెండో ప్లేస్ లో నిలిచింది.. ఇక టాప్ లో రాధే సినిమా ఉంది..జీ ప్లెక్స్ లో పే పర్ వ్యూ  పద్ధతిలో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక్కో టికెట్ కి 249 రేటు పెట్టినా కానీ మొదటి రోజు రికార్డ్ లెవల్ లో వ్యూస్ ఈ సినిమా కి దక్కడం విశేషం..ఏకంగా 4.2 మిలియన్స్ వరకు వ్యూస్ ని పే పెర్ వ్యూ పద్దతి లోనే సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు,



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇండియా నుండి జో బైడెన్ కు మాస్కులు.. స్పెషాలిటీ ఇదే..!!

పవన్, బాలయ్య.. మధ్యలో నల్లకోటు..

కరోనా తర్వాత గర్భం వస్తే ఏదైనా సమస్యలు వస్తాయా ?

ఆక్సిజన్‌ మీద కూడా GST..!!

య‌థేచ్చ‌గా సంచ‌రిస్తున్న కొవిడ్ బాధితులు!

ఈ దెబ్బ తో ప్రభుదేవా కెరీర్ ఖతమేనా..!

రఘురామ కేసులో కొత్త ట్విస్టులు... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>