BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/neera-tandon63828982-f2a0-437f-8863-45eacdb2eae6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/neera-tandon63828982-f2a0-437f-8863-45eacdb2eae6-415x250-IndiaHerald.jpgఅమెరికా ప్రభుత్వంలో మరో భారతీయ మహిళకు కీలక పదవి దక్కింది. అమెరికాలో నివాసం ఉంటున్న విధాన నిపుణురాలు నీరా టాండన్‌ కు అధ్యక్షుడు బైడెన్ కు సీనియర్ సలహాదారుగా పదవి దక్కింది. గత కొన్ని రోజుల క్రితమే నీరా డైరెక్టర్ అఫ్ ది వైట్ హౌస్ ఆఫీస్ అఫ్ మేనేజ్మెంట్ అండ్neera tandon;women;american samoa;white house;government;director;woman;letter;houseబైడెన్‌ కు సీనియర్‌ సలహాదారుగా భారతీయ మహిళబైడెన్‌ కు సీనియర్‌ సలహాదారుగా భారతీయ మహిళneera tandon;women;american samoa;white house;government;director;woman;letter;houseSun, 16 May 2021 08:40:00 GMTఅమెరికా ప్రభుత్వంలో మరో భారతీయ మహిళకు కీలక పదవి దక్కింది. అమెరికాలో నివాసం ఉంటున్న విధాన నిపుణురాలు  నీరా టాండన్‌ కు అధ్యక్షుడు బైడెన్ కు సీనియర్ సలహాదారుగా పదవి దక్కింది. గత కొన్ని రోజుల క్రితమే నీరా డైరెక్టర్ అఫ్ ది వైట్ హౌస్ ఆఫీస్ అఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ పదవి కోసం నామినేట్ చేయబడ్డారు కానీ రిపబ్లికన్ల నుండి తీవ్ర నిరసన వ్యక్తం కావడం తో ఆమె తన నామినేషన్ ని వెనక్కి తీసుకున్నారు. కాగా బైడెన్ నీరా సేవలను వినియోగిన్చుకోవాలన్న ఉద్దేశంతో ఆమెకు సలహాదారు పదవి కట్టబెట్టారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>