MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhudevaed76ad34-3fc3-411a-8f82-146529729b92-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhudevaed76ad34-3fc3-411a-8f82-146529729b92-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి ఎగుమతి అయినా సౌత్ స్టార్ లలో ఒకరు ప్రభుదేవా.. డాన్సర్ గా గొప్ప పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న ప్రభుదేవా ఆ తర్వాత ఎన్నో అవతారాలు ఎత్తాడు.. కొరియోగ్రాఫర్ గా ఎన్నో శిఖరాలను అధిరోహించిన ప్రభుదేవా డైరెక్టర్ గా మారాడు.. డైరెక్టర్ గా కూడా మంచి మంచి సక్సెస్ లు అందుకున్నాడు.. అందుకే ఆయనను బాలీవుడ్ పిలిచింది.. అక్కడ కూడా సూపర్ హిట్ లు అందుకున్నాడు.. పెద్ద పెద్ద హీరోలతో ఎవరికీ సాధ్యం కానీ సినిమాలను చేసి ప్రభుదేవా ఔరా అనిపించదు.. కానీ తాజాగా అయన దర్శకత్వంలో రిలీజ్ అయినా రాధే సినిమాprabhudeva;prabhas;prabhu deva;salman khan;shankar;korea, south;bollywood;tollywood;cinema;kanna lakshminarayana;dabang 3;dhabhang;remake;director;success;dabangg;indian;pokiri;nuvvostanante nenoddantanaఈ దెబ్బ తో ప్రభుదేవా కెరీర్ ఖతమేనా..!ఈ దెబ్బ తో ప్రభుదేవా కెరీర్ ఖతమేనా..!prabhudeva;prabhas;prabhu deva;salman khan;shankar;korea, south;bollywood;tollywood;cinema;kanna lakshminarayana;dabang 3;dhabhang;remake;director;success;dabangg;indian;pokiri;nuvvostanante nenoddantanaSun, 16 May 2021 10:00:00 GMTటాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి ఎగుమతి అయినా సౌత్ స్టార్ లలో ఒకరు ప్రభుదేవా.. డాన్సర్ గా గొప్ప పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న ప్రభుదేవా ఆ తర్వాత ఎన్నో అవతారాలు ఎత్తాడు.. కొరియోగ్రాఫర్ గా ఎన్నో శిఖరాలను అధిరోహించిన ప్రభుదేవా డైరెక్టర్ గా మారాడు.. డైరెక్టర్ గా కూడా మంచి మంచి సక్సెస్ లు అందుకున్నాడు.. అందుకే ఆయనను బాలీవుడ్ పిలిచింది.. అక్కడ కూడా సూపర్ హిట్ లు అందుకున్నాడు.. పెద్ద పెద్ద హీరోలతో ఎవరికీ సాధ్యం కానీ సినిమాలను చేసి ప్రభుదేవా ఔరా అనిపించదు.. కానీ తాజాగా అయన దర్శకత్వంలో రిలీజ్ అయినా రాధే సినిమా ఫ్లాప్ తో ఆయనపై విమర్శల వెల్లువ ఎత్తుతుంది..

ఇండియన్ మైకేల్ జాక్సన్ గా తాను డాన్స్ లో సాధించాల్సింది లేదనుకున్నాడో ఏమో ప్రభుదేవా దర్శకత్వంలో కి దిగాడు.. మొదటి సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమా తో దర్శకుడు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు.. ఆ తర్వాత ప్రభాస్ తో పౌర్ణమి, చిరు తో శంకర్ దాదా జిందాబాద్ సినిమాలు తెరకెక్కించి స్టార్ అయిపోయాడు.. తెలుగు లో సూపర్ హిట్ అయినా పోకిరి సినిమాను తమిళ్లో, బాలీవుడ్ లో రీమేక్ చేసి నార్త్ లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.. బాలీవుడ్ లో చేస్తున్న మొదటి సినిమానే సల్మాన్ ఖాన్ తో చేసి అందరి హీరోల దృష్టిని ఆకట్టుకున్నాడు..

దాంతో వరుసగా బాలీవుడ్ ఆఫర్ లు వచ్చాయి.. దాంతో అక్కడే సెటిల్ అయిపోయి మధ్య మధ్య లో నటుడిగా కూడా సినిమాలు చేస్తూ వచ్చాడు.. అయితే తాజాగా అయన దర్శకత్వంలో వచ్చిన రాధే సినిమా ఫ్లాప్ అయ్యింది.. ఓటిటి లో రిలీజ్ అయినా ఈ సినిమా కి దారుణమైన ఫ్లాప్ టాక్ వచ్చింది.  సల్మాన్ ఖాన్ తో రాధే కన్నా ముందు తీసిన దబాంగ్ 3 డిజాస్టర్. అయినా సల్మాన్ ఖాన్ రాధే కి  ప్రభుదేవా కే అవకాశం ఇచ్చాడు. మరి రాధే కి ప్రభుదేవా న్యాయం చేశాడా అంటే.. అమ్మో రాధే చూసినవాళ్లు బాబూ ప్రభుదేవా.. ఏంటిది అని అడుగుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తగ్గుతున్న కేసులు..పెరుగుతున్న మరణాలు..!!

రఘురామ కేసులో కొత్త ట్విస్టులు... ?

టాలీవుడ్ కుబేరుడు బన్నీ..?

క‌రోనాపై జ‌గ‌న్ త్రిముఖ వ్యూహం...!

చిక్కుల్లో చరణ్ సినిమా.. ఫిలిం ఛాంబర్ కి నోటీసులు!

ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?

ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>