PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/isreal7aef9c5c-b63c-4660-b047-c7134db42028-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/isreal7aef9c5c-b63c-4660-b047-c7134db42028-415x250-IndiaHerald.jpgదాదాపుగా ఒక ఇరవై రోజుల నుంచి ఇజ్రాయిల్ కి పాలస్తీనాకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పాలస్తీనా ఇజ్రాయిల్ విషయంలో వెనకా ముందు ఆలోచించకుండా రాకెట్ దాడులకు దిగడంతో ఇజ్రాయిల్ కూడా ఆ విషయంలో చాలా సీరియస్ గా వెళ్తుంది. ఇజ్రాయిల్ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం అదేవిధంగా ఆయుధాలతో తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటోంది. ఇజ్రాయిల్ వద్ద ఒక డోమ్ అనే సాంకేతిక పరిజ్ఞానంతో పాలస్తీనా ఇజ్రాయిల్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రాకెట్ దాడులు విషయంలో అక్కడి ప్రజలను కాపాడు కోవడానికి ఆర్మీ తీవ్రస్థాయిలisreal;bharatiya janata party;india;pakistan;american samoa;army;allu sneha;partyఇజ్రాయిల్ మనకు ఆ సాంకేతిక పరిజ్ఞానం ఇస్తే కేక...?ఇజ్రాయిల్ మనకు ఆ సాంకేతిక పరిజ్ఞానం ఇస్తే కేక...?isreal;bharatiya janata party;india;pakistan;american samoa;army;allu sneha;partySun, 16 May 2021 19:10:00 GMTదాదాపుగా ఒక ఇరవై రోజుల నుంచి ఇజ్రాయిల్ కి పాలస్తీనాకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పాలస్తీనా ఇజ్రాయిల్ విషయంలో వెనకా ముందు ఆలోచించకుండా రాకెట్ దాడులకు దిగడంతో ఇజ్రాయిల్ కూడా ఆ విషయంలో చాలా సీరియస్ గా వెళ్తుంది. ఇజ్రాయిల్ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం అదేవిధంగా ఆయుధాలతో తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటోంది. ఇజ్రాయిల్ వద్ద ఒక డోమ్ అనే సాంకేతిక పరిజ్ఞానంతో పాలస్తీనా ఇజ్రాయిల్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

రాకెట్ దాడులు విషయంలో అక్కడి ప్రజలను కాపాడు కోవడానికి ఆర్మీ తీవ్రస్థాయిలో కష్టపడుతోంది. అయితే ఇప్పుడు ఇజ్రాయిల్ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ కు అందించే విషయంలో ఏ విధంగా ముందడుగు పడుతుంది ఏంటి అనేది స్పష్టత రావడం లేదు. 2017 లోనే ఇజ్రాయిల్ అధ్యక్షుడికి భారత ప్రధానికి మధ్య ఒక ఒప్పందం జరిగింది. వీళ్లిద్దరికీ ఉన్న స్నేహం నేపథ్యంలోనే రాకెట్లను అడ్డుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ కు ఇవ్వడానికి ఇజ్రాయిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంలో వెనక్కు తగ్గలేదు. ఈ విషయంలో అమెరికా అభ్యంతరం చెప్పినా సరే ఇజ్రాయిల్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి లేదని చెప్పాలి.

ఈ విషయంలో  ఆదేశంలో చాలా సానుకూలంగా ఉన్న నేపధ్యంలో... ఆ దేశ ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత్ కూడా ఆ దేశానికి అండగా నిలబడుతోంది. ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తోంది భారత ప్రభుత్వం. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ నేతలు కూడా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇజ్రాయిల్ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం మనకు అందిస్తే మాత్రం ఖచ్చితంగా చైనా పాకిస్థాన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిస్థితులు మాత్రం కాస్త ఆసక్తిని రేపుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మొదటిసారి తన సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ అందుకున్న శివ కార్తికేయన్...

గుంటూరు జిల్లా జైల్లో రఘురామకృష్ణంరాజు ఖైదీ no.. 3468

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>