AutoSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/mahindra-cars-offers82e99f3b-f4be-4b55-831a-b8ef9d4d00f3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/mahindra-cars-offers82e99f3b-f4be-4b55-831a-b8ef9d4d00f3-415x250-IndiaHerald.jpgఇటీవల కొత్త కంపెనీ లు కార్ల కొనుగోలు పై కళ్ళు చెదిరె ఆఫర్ ను అందిస్తున్నారు..కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? కొత్త కారు కొనేందుకు చేతిలో సరిపడ డబ్బులు లేవా? అందుకే సెకండ్ హ్యాండ్ కారు కొనాలని నిర్ణయించుకున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. చౌక ధరకే కారును ఇంటికి తీసుకెళ్లొచ్చు. మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో కారును తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్‌ మార్కెట్‌లో కొనుగోలు చేయొచ్చు. ఈ కారు రూ.2 లక్షలకే అందుబాటులో ఉంది.మహీంద్రా స్కార్పియో కారు ఎక్స్‌షోరూమ్ ధరmahindra cars offers;car;diesel;good news;mahindra;nijam;good newwzరెండు లక్షల్లో అదిరి పోయే కారు మీ సొంతం..రెండు లక్షల్లో అదిరి పోయే కారు మీ సొంతం..mahindra cars offers;car;diesel;good news;mahindra;nijam;good newwzSun, 16 May 2021 04:12:00 GMTమహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో కారును తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్‌ మార్కెట్‌లో కొనుగోలు చేయొచ్చు. ఈ కారు రూ.2 లక్షలకే అందుబాటులో ఉంది.

మహీంద్రా స్కార్పియో కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ.12 లక్షలకు పైగానే ఉంది. అంటే మీరు రూ12 లక్షల కారును సెకండ్ హ్యాండ్‌లో రూ.2 లక్షలకే కొనొచ్చు. ఓఎల్ఎక్స్‌లో మహీంద్రా స్కార్పియో కారు ధర రూ.2.2 లక్షలు గా ఉంది. ఇది 2008 మోడల్. 1.3 లక్షల కిలో మీటర్లు తిరిగింది. ప్రస్తుతం ఈ కారు మాత్రం హైదరాబాద్‌లో ఈ కారు అందుబాటులో ఉంది. ఇది నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

కారు డీజిల్ వేరియంట్. సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. కాగా ఓఎల్ఎక్స్‌లో కారు కొనేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆన్‌లైన్‌ లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు... మామూలు గా కారు దగ్గరకు వచ్చి పూర్తిగా చూసి ముందుగా ఎలాంటి డబ్బులు పంపొచ్చు. లేదంటే మోసపోవాల్సి వస్తుంది... అదికూడా లిమిటెడ్ ఆఫర్ లలో కార్లు అందుబాటులో ఉన్నాయి.. కరోనా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఆఫర్లను చాలా కంపెనీలు అందిస్తున్నాయి.. కరోనా వల్ల ఆర్థికం గా నష్టాలను చవి చూసిన వారికి ఇది ఊరట కలిగించే అంశం అనే చెప్పాలి. ఇప్పడు నగరంలో వీటికి డిమాండ్ కూడా భారీగా పెరిగింది. 


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కొరటాలతో బన్నీ కష్టమే.. లైన్లోకి యంగ్ హీరో ?

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>