Sportspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl3f85487d-20cb-4b1e-90ed-f3f0e3d63bf6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl3f85487d-20cb-4b1e-90ed-f3f0e3d63bf6-415x250-IndiaHerald.jpgబీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్ కు ఎంతో క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. 2008 సంవత్సరంలో ప్రారంభమైన ఐపీఎల్ సీజన్ ఇప్పటికి కూడా ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది కూడా అంత కంతకు క్రేజ్ సంపాదించుకుంటూ ఫ్యూచర్ స్టార్ లను తయారు చేస్తూ దూసుకుపోతుంది ఐపీఎల్. ఐపీఎల్ వచ్చిందంటే చాలు అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ డబుల్ అవుతూ ఉంటుంది. ఇలా ఐపీఎల్ కేవలం భారత్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో దIpl;cricket;pakistan;bcci;yuva;indianఐపీఎల్ ను ఆకాశానికి ఎత్తేసిన పాక్ క్రికెటర్.. ఏమన్నాడో తెలుసా?ఐపీఎల్ ను ఆకాశానికి ఎత్తేసిన పాక్ క్రికెటర్.. ఏమన్నాడో తెలుసా?Ipl;cricket;pakistan;bcci;yuva;indianSun, 16 May 2021 07:59:30 GMTబీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్ కు ఎంతో క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  2008 సంవత్సరంలో ప్రారంభమైన ఐపీఎల్ సీజన్ ఇప్పటికి కూడా ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది కూడా అంత కంతకు క్రేజ్ సంపాదించుకుంటూ ఫ్యూచర్ స్టార్ లను తయారు చేస్తూ దూసుకుపోతుంది ఐపీఎల్.  ఐపీఎల్ వచ్చిందంటే చాలు అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ డబుల్ అవుతూ ఉంటుంది.



 ఇలా ఐపీఎల్ కేవలం భారత్లో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం ప్రపంచం లో ఎన్నో దేశవాళీ క్రికెట్ లీగ్ లు జరిగినప్పటికీ ఇక అన్నిటికంటే ఎక్కువ గుర్తింపు సంపాదించుకుని ఎక్కువ లాభాలతో దూసుకుపోయే దేశవాళీ టోర్నీ కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాత్రమే అని చెప్పాలి.  అంతేకాదు విదేశీ ఆటగాళ్లు సైతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగం గా ఆడటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.  ఎప్పుడు విదేశీ ఆటగాళ్లు అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.


 ఇకపోతే ఇటీవలే ఏకంగా పాకిస్థాన్ క్రికెటర్ సైతం బిసిసిఐ ప్రతిష్టాత్మకం గా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై ప్రశంసలు కురిపించాడు. అది కూడా మామూలుగా కాదు ఓ రేంజ్లో పొగిడేశాడు పాకిస్తాన్ బౌలర్ వహాబ్ రియాజ్.  ప్రపంచం లో ఏ క్రికెట్ లీగ్ ఐపీఎల్ కు సాటి రాదు అంటూ ఆకాశానికి ఎత్తేశాడు.  ప్రపంచంలో ఐపీఎల్ మాత్రమే అత్యుత్తమ దేశవాళీ క్రికెట్ లీక్ అంటూ చెప్పుకొచ్చాడు.  ఐపీఎల్ లో ఆడిన ఎంతో మంది యువ ఆటగాళ్లు ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ లో అదరగొడుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.  ఇక ఐపీఎల్ తర్వాత పాకిస్తాన్ నిర్వహించే పిఎస్ఎల్ లీగ్ ఉంటుందని..  ఐపీఎల్ కంటే పిఎస్ఎల్ లీగ్లో బౌలింగ్ నాణ్యత ఎంతో అద్భుతంగా ఉంటుంది అంటూ వాహాబ్ రియాజ్ చెప్పుకొచ్చాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోదీని ప్రశ్నిస్తే.. ఇక అరెస్టులేనా?

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>