Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/black-fungus223dea2e-55a1-44be-b48f-3009513355dc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/black-fungus223dea2e-55a1-44be-b48f-3009513355dc-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రజలందరూ వైరస్ పట్ల అవగాహనతో ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ అందరిపై పంజా విసురుతోంది. ఇలాంటి ఈ నేపధ్యంలో ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న కేసులు చూస్తుంటే దేశంలో ఎంతటి విపత్కర పరిస్థితులు ఉన్నాయో అన్నది అర్ధమవుతుంది. దేశంలో ప్రతి రోజు ఏకంగా నాలుగు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అదే సమయంలో దేశంలCorona;sathwara;director;sugar;oxygen;coronavirus;panjaaబ్లాక్ ఫంగస్.. ఎక్కువ ప్రమాదం వాళ్లకేనట?బ్లాక్ ఫంగస్.. ఎక్కువ ప్రమాదం వాళ్లకేనట?Corona;sathwara;director;sugar;oxygen;coronavirus;panjaaSun, 16 May 2021 10:00:00 GMTప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రజలందరూ వైరస్ పట్ల అవగాహనతో ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ అందరిపై పంజా విసురుతోంది. ఇలాంటి ఈ నేపధ్యంలో ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న కేసులు చూస్తుంటే దేశంలో ఎంతటి విపత్కర పరిస్థితులు ఉన్నాయో అన్నది అర్ధమవుతుంది.  దేశంలో ప్రతి రోజు ఏకంగా నాలుగు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అదే సమయంలో దేశంలో ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడుతూ ఉండటం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉండడం మరింత ప్రాణ భయాన్ని కలిగిస్తుంది.



 కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూ ఉండడంతో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి తరుణంలో మరో వైరస్ ప్రజల ప్రాణాలు తీయడానికి దూసుకొస్తుంది. కరోనా వైరస్ బారినపడి మహమ్మారి వైరస్ ను మనోధైర్యంతో కోలుకున్న తర్వాత...  ఎంతో మంది పై పంజా విసురుతుంది బ్లాక్ ఫంగస్. ఈ క్రమంలోనే ఓవైపు కరోనా వైరస్ తో పోరాడటమే కాదు ఈ ప్రాణాంతకమైన వైరస్ నుంచి కోలుకున్న తర్వాత ఇక బ్లాక్ ఫంగస్ తో కూడా పోరాడవలసి వస్తుంది ఎంతోమంది. అయితే ఈ బ్లాక్ ఫంగస్ ఎవరిలో ఎక్కువగా వస్తుంది..  ఎవరిపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అన్న దానిపై మాత్రం ఎవరిలో పూర్తి స్థాయి అవగాహన లేదు.



 తాజాగా ఈ విషయంపై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కీలక వివరాలను చెప్పుకొచ్చారు. స్టెరాయిడ్స్  ఎక్కువ మోతాదులో వాడటం వల్ల బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా కరోనా వైరస్ బారిన పడిన రోగులు డయాబెటిస్ వ్యాధితో బాధపడుతుంటే వారిపై బ్లాక్ ఫంగస్ ప్రభావం ఎక్కువగా చూపే అవకాశం ఉంది అంటూ రణదీప్ గులేరియా తెలిపారు. ఇక ఈ బ్లాక్ ఫంగస్ ముఖ్యంగా ముఖం కళ్ళు ముక్కు మెదడుపై ఎక్కువగా ప్రభావం చూపెడుతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీన్ని సత్వరంగా గుర్తిస్తే ఎంతో మంచిదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పుకొచ్చారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తగ్గుతున్న కేసులు..పెరుగుతున్న మరణాలు..!!

రఘురామ కేసులో కొత్త ట్విస్టులు... ?

టాలీవుడ్ కుబేరుడు బన్నీ..?

క‌రోనాపై జ‌గ‌న్ త్రిముఖ వ్యూహం...!

చిక్కుల్లో చరణ్ సినిమా.. ఫిలిం ఛాంబర్ కి నోటీసులు!

ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?

ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>