PoliticsSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaviruse6554b17-58cd-4dec-b258-448ec999ddcd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaviruse6554b17-58cd-4dec-b258-448ec999ddcd-415x250-IndiaHerald.jpgకరోనా ప్రభావం రోజు రోజుకు పెరిగి పోతుంది. రెండో దశ కరోనా తీవ్రత ఆందోళన కలిగిస్తుంది. ఈ కరోనా మహమ్మారి ఈసారి యువత పై తన ప్రభావాన్ని చూపిస్తుంది.కుటుంబంలో ఒక్కరికి వైరస్ సోకినా మిగతా కుటుంబ సభ్యులందరికీ సులభంగా వ్యాపిస్తోంది. పాజిటివ్ వచ్చిన వెంటనే ఆస్పత్రులకు పరుగులు తీసుకున్నారు. అయినా చాలా మందికి వైరస్ అంటే భయం, ఆందోళను పెరిగిపోతున్నాయి. దీనికితోడు సామాజిక మాధ్యమాలలో వస్తున్న కరోనా సమాచారంతో మరింత భయాందోళనలు, అపోహలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఎలాంటి మాస్కులు ధరించాలి? టీకా తీసుకున్నప్పటికీ కరోనcoronavirus;andhra pradesh;smart phone;news;paruguకొత్త లక్షణాలతో కరోనా.. ఏపి సర్కార్ కీలక నిర్ణయం..కొత్త లక్షణాలతో కరోనా.. ఏపి సర్కార్ కీలక నిర్ణయం..coronavirus;andhra pradesh;smart phone;news;paruguSun, 16 May 2021 10:06:43 GMTకరోనా ప్రభావం రోజు రోజుకు పెరిగి పోతుంది. రెండో దశ కరోనా తీవ్రత ఆందోళన కలిగిస్తుంది. ఈ కరోనా మహమ్మారి ఈసారి యువత పై తన ప్రభావాన్ని చూపిస్తుంది.కుటుంబంలో ఒక్కరికి వైరస్ సోకినా మిగతా కుటుంబ సభ్యులందరికీ సులభంగా వ్యాపిస్తోంది. పాజిటివ్ వచ్చిన వెంటనే ఆస్పత్రులకు పరుగులు తీసుకున్నారు. అయినా చాలా మందికి వైరస్ అంటే భయం, ఆందోళను పెరిగిపోతున్నాయి. దీనికితోడు సామాజిక మాధ్యమాలలో వస్తున్న కరోనా సమాచారంతో మరింత భయాందోళనలు, అపోహలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఎలాంటి మాస్కులు ధరించాలి? టీకా తీసుకున్నప్పటికీ కరోనా వస్తుందా? వస్తే ఎక్కడ చికిత్స తీసుకోవాలి ఇలాంటి అనేక ఆలోచనలు జనాలను ఆలోచన లో పడేస్తున్నాయి..


ఇప్పుడు విజృంభిస్తున్న కరోనా గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి.. అప్పుడే కట్టడి చేసేందుకు సాధ్యం అవుతుందని అంటున్నారు.మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంటోంది. వైరస్ లక్షణాలు కూడా గతం కంటే భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వైరస్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేన్నీ నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రధాన లక్షణాలుంటే మాత్రం వెంటనే పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలని. ప్రముఖ వైద్యులు వెల్లడించారు.


వ్యాధి లక్షణాలు..

దగ్గు,తీవ్ర జ్వరం,పొడి దగ్గు,గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ,రుచి కోల్పోవడం,వాసన గ్రహించలేక పోవడం,ఆకలి లేకపోవడం,తలనొప్పి, పట్టేసినట్లు ఉండటం,ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,తీవ్రమైన నీరసం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,కాళ్లు, చేతులు, నడుము గుంజటం,కళ్లు ఎర్రబడటం, కలక,నాలుక గులాబీ రంగులోకి మారటం,కడుపు నొప్పి* వాంతులు, విరేచనాలు* కడుపు, కాళ్లు ఉబ్బటం,జీర్ణకోశ సమస్యలు* మతి మరుపు,నిద్ర పట్టకపోవడం, రక్తంలో ఆక్సిజన్‌ తగ్గడం, కఫంలో రక్త చారికలు,ప్లేట్‌లెట్లు తగ్గడం.. వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి..

కరోనా పాజిటివ్ వచ్చి తగ్గిన తర్వాత మూడు నెలలకు టీకా తీసుకోవాలి. కరోనా సోకి తగ్గిన రోగుల్లో యాంటీబాడీలు పెరిగి ఉంటాయి. ఇవి వ్యక్తుల శరీరతత్వాన్ని బట్టి రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఉండొచ్చు.  కరోనా పై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎప్పుడు మాస్క్, శానిటైజర్, సామాజిక దూరాన్ని పాటించాలి.. ఇలాంటివి చేయాలి.. కరోనా లక్షణాలు ఉన్న వారు హెల్ప్ లైన్ నంబర్స్ కు ఫోన్ చేసిసమాచారం ఇవ్వాలని ఏపి సర్కార్ నిర్ణయించారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తగ్గుతున్న కేసులు..పెరుగుతున్న మరణాలు..!!

రఘురామ కేసులో కొత్త ట్విస్టులు... ?

టాలీవుడ్ కుబేరుడు బన్నీ..?

క‌రోనాపై జ‌గ‌న్ త్రిముఖ వ్యూహం...!

చిక్కుల్లో చరణ్ సినిమా.. ఫిలిం ఛాంబర్ కి నోటీసులు!

ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?

ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>