Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cicjkend0af7b3d-43e1-4ef5-9748-8f06cbe83fa4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cicjkend0af7b3d-43e1-4ef5-9748-8f06cbe83fa4-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజానీకం మొత్తం బెంబేలెత్తిపోతున్నారు. చూస్తుండగానే కరోనా వైరస్ కేసులు ప్రమాదకర స్థాయికి పెరిగి పోయాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణ కఠిన చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మొదట కరోనా వైరస్ కట్టడిలో భాగంగా నైట్ కర్ఫ్యూ విధిస్తు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే నైట్ కర్ఫ్యూ విధించినప్పటికీ అటు కరోనా వైరస్ కేసులలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. రోజురోజుకు రాష్Corona;telangana;chicken;coronavirusభయం లేదు? భౌతిక దూరం లేదు? అసలు కరోనా ఉందా?భయం లేదు? భౌతిక దూరం లేదు? అసలు కరోనా ఉందా?Corona;telangana;chicken;coronavirusSun, 16 May 2021 14:52:44 GMTతెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.  ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజానీకం మొత్తం బెంబేలెత్తిపోతున్నారు.  చూస్తుండగానే కరోనా వైరస్ కేసులు ప్రమాదకర స్థాయికి పెరిగి పోయాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణ కఠిన చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఇక మొదట కరోనా వైరస్ కట్టడిలో భాగంగా నైట్ కర్ఫ్యూ విధిస్తు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే నైట్ కర్ఫ్యూ విధించినప్పటికీ అటు కరోనా వైరస్ కేసులలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.



 రోజురోజుకు రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటిపోతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని లాక్‌డౌన్‌ విధిస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. కేవలం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని కార్య కలాపాలకు అనుమతి ఇచ్చింది.  అయితే ఈ తక్కువ సమయంలోనే జనాలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్రంలో అసలు  వైరస్ ఉందా లేదా అన్న అనుమానం వస్తుంది. ముఖ్యంగా నేడు ఆదివారం కావడంతో చికెన్ మటన్ షాపులు ఇక జనాలతో నిండిపోయాయి. ఇక అందరూ ఒకదగ్గర గుమిగూడి కనిపించిన ఘటనలు ఎక్కువగ కనిపించాయి. ఓవైపు కరోనా ప్రాణాలు తీస్తుంటే ఇక్కడ ఉన్న జనాలలో నాన్వెజ్ తినాలనే ఆత్రుత  తప్ప భయం మాత్రం కనిపించడం లేదు.



 ఇలా గుంపులుగుంపులుగా ఎగబడి మరీ ఏకంగా చికెన్ మటన్ షాపుల వద్ద గుమి గూడిన ప్రజలలో ఎక్కడ భయం కనిపించ లేదు.  కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి అని అటు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది  అయినప్పటికీ ప్రజలలో ఎక్కడా మార్పు కనిపించడం లేదు. నేడు హైదరాబాద్లోని అనేక చోట్ల ఇలాంటి వాతావరణం నెలకొంది. ఎవరిలో భయం లేకపోవడంతో అటు భౌతిక దూరం కూడా లేకుండా చికెన్ మటన్ షాప్ ల వద్ద నాన్ వెజ్ తీసుకుంటున్నారు. ఇది చూసిన మిగతా జనాలు అసలు రాష్ట్రంలో  వైరస్ ఉన్నట్లా లేనట్లా అని ఆశ్చర్యపోతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకులు లేకుండా దూసుకుపోతున్న సినిమా బండి

గుడ్ న్యూస్.. ఇక ఆధార్ లేకున్నా పర్లేదు?

గడిచిన 3 ఏళ్లలో రూ.5 కోట్లను పోగొట్టుకున్న సాయిపల్లవి !

నేడు గుంటూరుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌..!!

ఎత్తుగ‌డ‌ల్లో ఏపీ స‌ర్కారు విఫ‌లం.. రీజ‌నేంటి.. ?

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే రామ నామం..!!

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>