Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/puchakaya7d92295c-3af8-48a5-8c8c-762373dd0cc3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/puchakaya7d92295c-3af8-48a5-8c8c-762373dd0cc3-415x250-IndiaHerald.jpgసాధారణంగా ప్రతి సీజన్లో కూడా కొన్ని సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతుంటాయి. ఇక ఆయా పండ్లు కేవలం ఆ కాలంలో మాత్రం దొరుకుతాయి. ఇక ఇలాగే ఎండాకాలంలో దొరికే సీజనల్ ఫ్రూట్ ఏది అంటే అందరూ తప్పకుండా చెప్పే పేరు పుచ్చకాయ. ఎండా కాలం వచ్చింది అంటే చాలు పుచ్చకాయలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అందరి నోరూరిస్తూనే ఉంటాయి. అయితే ఎండాకాలంలో సూర్యుడి తాపం నుంచి తట్టుకోవడానికి ఎంతోమంది పుచ్చకాయలు తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. పుచ్చకాయలు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుచ్చకాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్Puchakay;surya sivakumar;dry fruits;heart;cheque;aqua;lieపుచ్చకాయ గింజలు ఉడికించిన నీళ్లు తాగితే.. ఇన్ని లాభాలా?పుచ్చకాయ గింజలు ఉడికించిన నీళ్లు తాగితే.. ఇన్ని లాభాలా?Puchakay;surya sivakumar;dry fruits;heart;cheque;aqua;lieSun, 16 May 2021 16:00:00 GMTసాధారణంగా ప్రతి సీజన్లో కూడా కొన్ని సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతుంటాయి. ఇక ఆయా పండ్లు కేవలం ఆ కాలంలో మాత్రం దొరుకుతాయి.  ఇక ఇలాగే ఎండాకాలంలో దొరికే సీజనల్ ఫ్రూట్  ఏది అంటే అందరూ తప్పకుండా చెప్పే పేరు పుచ్చకాయ.  ఎండా కాలం వచ్చింది అంటే చాలు పుచ్చకాయలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి.  అందరి నోరూరిస్తూనే ఉంటాయి.  అయితే ఎండాకాలంలో సూర్యుడి తాపం నుంచి తట్టుకోవడానికి ఎంతోమంది పుచ్చకాయలు తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.  పుచ్చకాయలు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుచ్చకాయ తినడం  వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని నిపుణులు చెబుతుంటారు.



 ఇక పుచ్చకాయ తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా పెంచుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అందుకే ఎండాకాలంలో మాత్రమే దొరికే పుచ్చకాయలను తినడం ఎంతో మంచిది అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక ఎక్కువగా ఎండలో ఉన్న సమయంలో పుచ్చకాయ తినడం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది అని సూచిస్తూ ఉంటారు.  ఈ క్రమంలోనే ఎంతోమంది ఇక ఎండాకాలంలో పుచ్చకాయలు తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.


 అయితే పుచ్చకాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలుసు.. కానీ పుచ్చకాయ గింజలు వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నది కొంతమందికే తెలుసు.  అయితే పుచ్చకాయ గింజలు ఉడికించిన నీరు తాగితే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చట.  అధిక రక్తపోటు గుండె సమస్యలను పుచ్చకాయ గింజలు ఉడకబెట్టిన నీరు నివారిస్తుంది అని చెబుతున్నారు నిపుణులు.  అంతేకాకుండా ఈ నీరు తాగడం వల్ల మూత్రపిండాలు కూడా శుభ్రం అవుతాయట.  ఇక ఇందులోని లైకోపిన్  క్యాన్సర్ను నివారిస్తుంది.  డయాబెటిస్ను నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు పురుషుల లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుందట. ఓవైపు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మరో వైపు జుట్టురాలే సమస్యకు కూడా చెక్ పెడుతుంది అని చెబుతున్నారు నిపుణులు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారతీయ రైల్వే మరో మైలురాయి..!!

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..

అంత గొప్ప భారత్ పై.. ఇంత దుష్ప్రచారమా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>