BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/rrr-nu-thittenduku-lechina-norllu-ambulancelu-agithe-levalede2e9acc60-092c-4da6-b5a4-d2c974c004e7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/rrr-nu-thittenduku-lechina-norllu-ambulancelu-agithe-levalede2e9acc60-092c-4da6-b5a4-d2c974c004e7-415x250-IndiaHerald.jpgనర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు కేసులో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ఆయనను జీజీహెచ్ నుంచి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. జిల్లా జైలు వద్ద భారీగా పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో సరైన వైద్యం అందించాలని కోర్టు సూచించింది. అయినా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ జైలుకు రఘురామను తరలించారు.raghurama;krishna;raghu;mp;district;policeషాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!raghurama;krishna;raghu;mp;district;policeSun, 16 May 2021 16:27:00 GMTనర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు కేసులో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ఆయనను జీజీహెచ్ నుంచి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. జిల్లా జైలు వద్ద భారీగా పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో సరైన వైద్యం అందించాలని కోర్టు సూచించింది. అయినా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ జైలుకు రఘురామను తరలించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారతీయ రైల్వే మరో మైలురాయి..!!

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..

అంత గొప్ప భారత్ పై.. ఇంత దుష్ప్రచారమా?

ఏ పాత్ర కోసం ఇంతలా కష్టపడలేదు : పూజా హెగ్డే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>