BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-virus3886ef66-a68c-416d-a3d0-64c490d46504-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-virus3886ef66-a68c-416d-a3d0-64c490d46504-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య యధావిధిగా పెరిగింది. తాజాగా విడుదలైన ఆరోగ్య బులిటెన్ల ప్రకారం తెలంగాణ లో సరికొత్తగా 4298 కేసులు నమోదు కాగా, 32 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితి ఒకింత చెయ్యి జారినట్టే తెలుస్తుంది. గత 24 గంటల్లోcorona;andhra pradesh;telangana;central governmentతెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న కరోనా కేసులుతెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న కరోనా కేసులుcorona;andhra pradesh;telangana;central governmentSun, 16 May 2021 07:49:00 GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య యధావిధిగా పెరిగింది. తాజాగా విడుదలైన ఆరోగ్య బులిటెన్ల ప్రకారం తెలంగాణ లో సరికొత్తగా 4298 కేసులు నమోదు కాగా, 32 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితి ఒకింత చెయ్యి జారినట్టే తెలుస్తుంది. గత 24 గంటల్లో ఎప్పటిలాగానే 20 వేలకు పైగానే కేసులు నమోదు కాగా, 98 మంది మృత్యువాత పడ్డారు. రానున్న రోజులు ఆంధ్ర ప్రదేశ్ కి మరింత గడ్డు కాలం గా కనిపిస్తుందని, కేంద్రం సైతం హెచ్చరికలు జారీ చేస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోదీని ప్రశ్నిస్తే.. ఇక అరెస్టులేనా?

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>