Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona78818a73-34cf-4e3b-b24a-f4f2a81d10c9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona78818a73-34cf-4e3b-b24a-f4f2a81d10c9-415x250-IndiaHerald.jpgదేశం కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడి పోతుంది. రోజురోజుకు విలయతాండవం చేస్తున్న ఈ మహమ్మారి వైరస్ విజృంభిస్తు అందరిపై పంజా విసురుతోంది. రోజు రోజుకు పరిస్థితులు మరింత అధ్వానంగా మారిపోతున్నాయి. కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే ప్రజలందరూ ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ మాత్రం పగబట్టినట్లు గానే పంజా విసురుతుంది. దీంతో అందరిలో ప్రాణభయం పెరిగిపోతుంది. అదే సమయంలో ఇక వైరస్ బారినపడి ఎంతోమంది ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇలాంటి నేపథ్Corona;kanna lakshminarayana;oxygen;house;coronavirus;panjaa;paruguహోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారా.. అయితే ఆ మందు అస్సలు వాడకండి?హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారా.. అయితే ఆ మందు అస్సలు వాడకండి?Corona;kanna lakshminarayana;oxygen;house;coronavirus;panjaa;paruguSun, 16 May 2021 09:00:00 GMTదేశం కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడి పోతుంది. రోజురోజుకు విలయతాండవం చేస్తున్న ఈ మహమ్మారి వైరస్  విజృంభిస్తు అందరిపై పంజా విసురుతోంది. రోజు రోజుకు పరిస్థితులు మరింత అధ్వానంగా మారిపోతున్నాయి.  కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే ప్రజలందరూ ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ మాత్రం పగబట్టినట్లు గానే పంజా విసురుతుంది.  దీంతో అందరిలో ప్రాణభయం పెరిగిపోతుంది. అదే సమయంలో ఇక వైరస్ బారినపడి ఎంతోమంది ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు.



 ఇలాంటి నేపథ్యంలో ఇక ఆస్పత్రిలో చేరి పరిస్థితి విషమించిన వారికి రెమిడీసివర్ ఇంజక్షన్ లతో చికిత్స అందిస్తున్నారు వైద్యులు.  ఇకపోతే అదే సమయంలో ఎంతో మంది కరోనా వైరస్ బారిన పడినప్పటికీ స్వల్ప లక్షణాలు ఉండటంతో హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇలా హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న వారు  కూడా రెమీడిసివర్ ఇంజక్షన్లనూ ఎక్కువగా వాడుతున్నారు.  వారికి అందించిన మందులను కాకుండా రెమిడీసివర్ లాంటి ఇంజెక్షన్లను కూడా తీసుకోవడమే కాదు ఇంట్లో నిల్వలు కూడా ఉంచుకుంటున్నారు. అయితే ఇలా హోమ్ ఐసొలేషన్ లో ఉంటూ రేమిడిసివర్  తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు అని సూచిస్తున్నారు నిపుణులు.



 కరోనా వైరస్ ఔషధాల కొరత నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారు రేమిడిసివర్ వాడొద్దని...  లక్షణాలు ఉన్నవారికి కూడా రెమెడీసివర్ అవసరం లేదు అంటూ వైద్యులు సూచిస్తున్నారు.  94 శాతం కన్నా ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నవారు ఇతర వ్యాధులతో బాధపడుతూ తీవ్రంగా అనారోగ్యం బారినపడిన వారు మాత్రమే రెమెడిసివర్ వాడాలి అంటూ సూచించారు. అంతేకాకుండా రెమిడీసీవర్ ఇంజక్షన్ తగిన మోతాదులో వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి అంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరం అనిపిస్తే తప్ప ఆస్పత్రిలో చేరవద్దు అంటూ చెబుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఒక్క ఇంజెక్షన్‌తో బ్లాక్‌ ఫంగస్‌ మాయం.. రేటెంతో తెలుసా..?

ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?

ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>