PoliticsKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-newsabbe0d26-db4a-47e7-ba92-a8c0bc38b667-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-newsabbe0d26-db4a-47e7-ba92-a8c0bc38b667-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా దేశాల మద్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు దేశాలు కూడా పరస్పర దాడులకు తెగపడుతూ బాంబులను, క్షిపణులను ప్రయోగిస్తూ యుద్ద వాతావరణాన్ని సృస్టిస్తున్నాయి. ఇప్పటికే పాలస్తీనా మిలిటెంట్లు 1,000కి పైగా రాకెట్ దాడులు చేశారని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇజ్రాయెల్ కూడా వైమానిక దళాలతో వందల సంఖ్యలో బాంబు దాడులు చేయడంతో. గాజా, వంటి పలు ప్రాంతాలలో భారీ స్థాయిలో ప్రాణ,ఆస్తి నష్టం సంభవించింది. ఇజ్రాయెల్ లో జెరూస‌లేం డే రోజున పాల‌స్తీనాకు చెందిన హ‌మాస్ ఉగ్ర‌వాlatest news;pakistan;sambandam;israel;war;letter;gharshanaఇజ్రాయెల్, పాలస్తీనా మద్యలో పాకిస్థాన్ ..!ఇజ్రాయెల్, పాలస్తీనా మద్యలో పాకిస్థాన్ ..!latest news;pakistan;sambandam;israel;war;letter;gharshanaSun, 16 May 2021 21:25:09 GMT గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా దేశాల మద్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు దేశాలు కూడా పరస్పర దాడులకు తెగపడుతూ బాంబులను, క్షిపణులను ప్రయోగిస్తూ యుద్ద వాతావరణాన్ని సృస్టిస్తున్నాయి. ఇప్పటికే పాలస్తీనా మిలిటెంట్లు 1,000కి పైగా రాకెట్ దాడులు చేశారని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇజ్రాయెల్ కూడా వైమానిక దళాలతో వందల సంఖ్యలో బాంబు దాడులు చేయడంతో. గాజా, వంటి పలు ప్రాంతాలలో భారీ స్థాయిలో ప్రాణ,ఆస్తి నష్టం సంభవించింది.

ఇజ్రాయెల్ లో జెరూస‌లేం డే రోజున పాల‌స్తీనాకు చెందిన హ‌మాస్ ఉగ్ర‌వాదులు రాకెట్ల‌తో విరుచుకు ప‌డ్డారు. ఈ దాడిలో 100 మందికి పైగా పౌరులు మ‌ర‌ణించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక‌త్త‌లు మ‌రింత ఉదృతం అయ్యాయి.  ఇక ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ రాజ‌ధాని టెల్ అవీవ్‌లో యూధుల‌కు, అర‌బ్బుల‌కు మ‌ద్య గొడ‌వ‌లు జరుగుతుండడంతో పరిస్థితి మరింత ఉదృతంగా మారింది. ఇజ్రాయెల్ పాలస్తీనా మద్య జరుగుతున్నా ఈ భీకరపోరు ప్రపంచం పై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్ లో ఆ దేశానికి ఏమాత్రం సంబంధంలేని ఉద్యమం నడుస్తుండడం ఆ దేశ ప్రధానికి తలనొప్పిగా మారింది.

 ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పాలస్తీనా తరుపున తమ దేశం యుద్దం చేయాలని ఉగ్రవాద సంస్థలు పాక్ లో ఉద్యమం చేస్తున్నాయి. దీంతో పాక్ కు ఏమాత్రం సంబంధం లేని పాలస్తీనా కు అండగా నిలవడం ఏంటని విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు. అయితే ఉగ్రవాద సంస్థలను మొదటి నుండి పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు ఇలాంటి పరిణామం ఎదురు కావడం విడ్డూరమానే చెప్పాలి. మరి పాకిస్థాన్ లో చిన్నగా ప్రారంభం అయిన ఈ ఉద్యమం ఉదృతంగా మరి అవకాశం ఉందా ? అంటే తటస్థ సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి ఇజ్రాయెల్, పాలస్తీనా మద్య వార్ విషయంలో పాక్ జోక్యం విచిత్రమానే చెప్పాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుంటూరు జిల్లా జైల్లో రఘురామకృష్ణంరాజు ఖైదీ no.. 3468

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..

అంత గొప్ప భారత్ పై.. ఇంత దుష్ప్రచారమా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>