BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/oxygen-762baeec-2937-4f6c-b84d-90a24459c3e7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/oxygen-762baeec-2937-4f6c-b84d-90a24459c3e7-415x250-IndiaHerald.jpgగుజరాత్‌లోని జామ్‌నగర్‌లో బయళ్టేరిన ఆక్సిజన్‌ కంటైనర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇవాళ గుంటూరుకు చేరుకోనుంది. కొవిడ్‌ బాధితులు ఆక్సిజన్‌ కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌ నుంచి బయలుదేరిన ఆక్సిజన్‌ కంటైనర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆదివారం గుంటూరుకు చేరుకోనుంది. ఇప్పటికే మహారాష్ట్రకు చేరుకున్న ఆ రైలు... శనివారం రాత్రికి తెలంగాణలోని సనత్‌నగర్‌కు చేరుకొని అక్కడ కొన్ని కంటైనర్లని అన్‌లోడింగ్‌ చేస్తుంది. అక్కడినుంచి బయలుదేరి ఆదివారం ఉదయం గుంటూరుకు రానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులoxygen;gunturనేడు గుంటూరుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌..!!నేడు గుంటూరుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌..!!oxygen;gunturSun, 16 May 2021 13:56:00 GMTగుజరాత్‌లోని జామ్‌నగర్‌లో బయళ్టేరిన ఆక్సిజన్‌ కంటైనర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇవాళ గుంటూరుకు చేరుకోనుంది. కొవిడ్‌ బాధితులు ఆక్సిజన్‌ కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌ నుంచి బయలుదేరిన ఆక్సిజన్‌ కంటైనర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆదివారం గుంటూరుకు చేరుకోనుంది. ఇప్పటికే మహారాష్ట్రకు చేరుకున్న ఆ రైలు... శనివారం రాత్రికి తెలంగాణలోని సనత్‌నగర్‌కు చేరుకొని అక్కడ కొన్ని కంటైనర్లని అన్‌లోడింగ్‌ చేస్తుంది. అక్కడినుంచి బయలుదేరి ఆదివారం ఉదయం గుంటూరుకు రానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎత్తుగ‌డ‌ల్లో ఏపీ స‌ర్కారు విఫ‌లం.. రీజ‌నేంటి.. ?

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?

మహేష్ ఫాన్స్ రిలాక్స్.. అది ఇది కాదట!

సైలెంట్ గా ఎదురు చూస్తున్న ఈటెల...? ఏం చేస్తారు...?

అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి ఫిక్స్.. రచ్చ మాములుగా లేదుగా !!

పవన్, బాలయ్య.. మధ్యలో నల్లకోటు..

కరోనా తర్వాత గర్భం వస్తే ఏదైనా సమస్యలు వస్తాయా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>