MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipse1e30fc1-9f11-4556-94f8-28f608640e2f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipse1e30fc1-9f11-4556-94f8-28f608640e2f-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తన న్యాచురల్ యాక్టింగ్ తో మొదట సినిమాలలో సైడ్ క్యారెక్టర్లతో గుర్తింపు తెచ్చుకోని తరువాత స్టార్ హీరో అయ్యి తమిళనాట అలాగే తెలుగులో కూడా అభిమానులని సంపాదించుకున్నాడు.ముఖ్యంగా లేడీస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.ఇక శివ కార్తికేయన్ ఓ విషయంలో చాలా హ్యాపీగా వున్నాడట. అదేంటంటే.. ఇక కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు నెల్సన్ దిలీపకుమార్‌ దర్శకత్వంలో హీరో శివకార్తికేయన్‌ నటించిన తాజా చిత్రం 'డాక్టర్‌'. ఈ చిత్రం షూటింగుతో పాటు పtollywood-gossips;shiva;dhanush;karthikeyan;cinema;telugu;kollywood;lord siva;doctor;hero;vegetable market;april;anandam;chitramమొదటిసారి తన సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ అందుకున్న శివ కార్తికేయన్...మొదటిసారి తన సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ అందుకున్న శివ కార్తికేయన్...tollywood-gossips;shiva;dhanush;karthikeyan;cinema;telugu;kollywood;lord siva;doctor;hero;vegetable market;april;anandam;chitramSun, 16 May 2021 20:35:32 GMTకోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తన న్యాచురల్ యాక్టింగ్ తో మొదట సినిమాలలో సైడ్ క్యారెక్టర్లతో గుర్తింపు తెచ్చుకోని తరువాత స్టార్ హీరో అయ్యి తమిళనాట అలాగే తెలుగులో కూడా అభిమానులని సంపాదించుకున్నాడు.ముఖ్యంగా ధనుష్ నటించిన 3 సినిమాలో కార్తికేయన్ యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఇక అలాగే తెలుగులో కూడా హీరోగా ఇప్పుడిప్పుడే తన మార్కెట్ ని పెంచుకుంటున్నాడు. అలాగే మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.ముఖ్యంగా లేడీస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.ఇక ఫ్యూచర్ సినిమాల పైన కూడా బాగా దృష్టి పెట్టాడు ఈ టాలెంటెడ్ హీరో.ఇక శివ కార్తికేయన్ ఓ విషయంలో చాలా హ్యాపీగా వున్నాడట.ఓ రకమైన ఆనందంతో కూడిన ఆశ్చర్యంలో ఉన్నాడు. ఎందుకో తెలుసా తన సినిమా డాక్టర్ విషయంలో. ఇంతకీ డాక్టర్ విషయంలో ఈ హీరోకు ఎదురైన అనుభవమేంటో తెలుసుకోవాలంటే వివరాల్లోకెళ్లాల్సిందే..


అదేంటంటే.. ఇక కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు నెల్సన్ దిలీపకుమార్‌ దర్శకత్వంలో హీరో శివకార్తికేయన్‌ నటించిన తాజా చిత్రం 'డాక్టర్‌'. ఈ చిత్రం షూటింగుతో పాటు పోస్టుప్రొడక్షన్‌ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోగా, తాజాగా చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని చూసి సెన్సార్‌ సభ్యులు 'యు/ఎ' సర్టిఫికెట్‌ను మంజూరు చేసినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. నిజానికి గత ఏప్రిల్‌ నెలలోనే సెన్సార్‌ పూర్తి చేసుకున్నప్పటికీ... సర్టిఫికెట్‌ మాత్రం ఇప్పుడు ఇవ్వటం జరిగింది.


ఇక ఈ చిత్రానికి యు/ఏ సర్టికేట్‌ రావడంతో హీరోతో చిత్ర బృందం సభ్యులు కూడా ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.శివ కార్తికేయన్ అయితే చాలా హ్యాపీగా వున్నాడట.దీనికి కారణం, శివకార్తికేయన్‌ ఇప్పటివరకు నటించిన చిత్రాల్లో ఒక్కదానికి కూడా 'యు/ఎ' సర్టిఫికేట్‌ రాలేదు. కానీ, ఇపుడు తొలిసారి 'యు/ఎ' సర్టిఫికేట్‌ రావడంతో వారంతా షాక్‌కు గురయ్యారు. 'డాక్టర్‌' చిత్రంలో భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉండటం కారణంగానే 'యు/ఎ' సర్టిఫికెట్‌ను మంజూరు చేసినట్టు తెలుస్తోంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుంటూరు జిల్లా జైల్లో రఘురామకృష్ణంరాజు ఖైదీ no.. 3468

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..

అంత గొప్ప భారత్ పై.. ఇంత దుష్ప్రచారమా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>